-జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు శ్రీరామనగరం (ముచ్చింతల్), నేటి పత్రిక ప్రజావార్త : సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రాన్ని సందర్శించే భక్తులకు, పర్యాటకులకు శుభవార్త. మే 11, 2026న జరగనున్న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ (National Technology Day) పురస్కరించుకుని ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు (ఆపరేషన్ శక్తి) గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాము. …
Read More »National
సంచలనం సృష్టించిన విజయ్
తమిళనాడు, నేటి పత్రిక ప్రజావార్త : నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. పార్టీని స్థాపించిన కేవలం రెండేళ్లకే చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ‘విజిల్’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్లోనూ ‘సూపర్ ‘సూ హిట్’ కొట్టారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విజయ్.. రెండు చోట్లా తన …
Read More »అంతరిక్ష అన్వేషణ కోసం భారత్ దార్శనికత
– డా. ఎస్. సోమనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, భారత అంతరిక్ష ప్రయాణం కేవలం అద్భుతమైన మిషన్ల పరంపరగా మిగిలిపోలేదు—ఇది ఇప్పుడు దేశ ప్రజల గుండెచప్పుడుగా, ప్రతిరోజూ నిలిచే ప్రేరణగా మారింది. 2025 ఆగస్టులో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మన ప్రధాని తో సంభాషించిన సందర్భం, ప్రతి భారతీయునికీ గర్వకారణమైన క్షణంగా నిలిచింది. ఆ ఘట్టాన్ని ప్రధానమంత్రి “అమృత కాలంలో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం”గా అభివర్ణించారు.. …
Read More »తిరుమలలో కొత్త PAC-5 సముదాయం ఆవిష్కరణకు సిద్ధం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్తగా నిర్మించిన PAC-5 సముదాయాన్ని ప్రారంభించనున్నారు. వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించిన ఈ ఉచిత యాత్రికుల సముదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఐదు అంతస్తుల ఈ భవనం తుది దశలో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం 2018లో జరిగిన TTD బోర్డు సమావేశంలో తీసుకున్నారు. సౌకర్యాలు: -2,500 మంది యాత్రికులకు ఉచిత వసతి -216 మరుగుదొడ్లు, 216 స్నానాల గదులు -2 …
Read More »వరలక్ష్మీ వ్రతకల్పము
డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని …
Read More »గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు కృతజ్ఞతలు
-ఓ అత్యద్భుత వేడుకలో, గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ కి తమ కృతజ్ఞతలు తెలియజేసేందుకు, భక్తి లో ఓలలాడేందుకు, 182 దేశాలనుండి లక్షలాది మంది భక్తులు జతగూడారు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికా, ఇంకా ఖండాంతరాలలో- తమ జీవితాలలో సంతోషాన్ని, వెలుగును, జ్ఞానాన్ని నింపిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విచ్చేసిన లక్షలాది భక్తుల – భక్తి అలలు ఎన్నో వేల నగరాల మీదుగా ప్రవహించి – …
Read More »“శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాక్సన్విల్, ఫ్లోరిడా, జూన్ 16ను శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే అని ప్రకటించింది. జాక్సన్విల్, ఫ్లోరిడా, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నిరంతర సేవను మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత, స్వస్థత చేకూరుట కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గౌరవిస్తూ, జూన్ 16 తేదీని అధికారికంగా “శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే” అని ప్రకటించింది. ఈ ప్రకటనను జాక్సన్విల్ మేయర్, నార్త్ …
Read More »ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తెలుగు మహోత్సవం
– ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువల అనన్య సమ్మేళనం బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సన్నిధిలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పండుగగా మారింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి 500 మందికి పైగా పాల్గొనగా, ఆహారం, సంప్రదాయాలు, జ్ఞానం మరియు సంస్కృతి కలయికగా ఈ మహోత్సవం నిలిచింది. విశేషంగా, 68 రకాల స్వీట్లు ఉన్న ఫుడ్ ఫెస్టివల్ …
Read More »డా. బాబీ ముక్కామలకు ఆచార్య యార్లగడ్డ చేతుల మీదుగా ఘన సత్కారం
-అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం ఫ్లింట్ (మిచిగన్), నేటి పత్రిక ప్రజావార్త : అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఈ ఎన్ టి వైద్యుడు డా. బాబీ ముక్కామలకు ఫ్లింట్ నగరంలో ఘన సత్కారం లభించింది. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ముక్కామల అధ్యక్ష …
Read More »వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు
-టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం -డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ -2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ -మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం -నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు -ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూప్రింట్ ప్రజంటేషన్… ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు …
Read More »
Prajavartha Online Telugu News