Breaking News

Movie Reviews

తిరుపతి గంగజాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్నభక్తులు.

– గంగమ్మ తల్లి కి అభిషేకం నిర్వహించిన అనంతరం పెద్ద సంఖ్యలోదర్శనానికి విచ్చేస్తున్న భక్తులు. – తొక్కిసలాట జరగకుండాఅమ్మ వారి భక్తులకు దర్శన ఏర్పాట్లు. -కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టుకునేలా మెరుగైన సౌకర్యాలు. -భక్తుల సహకారం వల్లే గంగ జాతర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాము -స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :  తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం వేకువజామున నుంచే భక్తులు విచ్చేసి గంగమ్మ తల్లిని మనసారా దర్శించుకుంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ …

Read More »