Breaking News

ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు…

నగదు: రూ. 2,28,81,128/- లు,

కానుకల రూపములో
– బంగారం: 328 గ్రాములు,
– వెండి: 3 కేజీల 480 గ్రాములు

విదేశీ కరెన్సీ:
USA – 158 డాలర్లు,
సౌదీ – 5 రియాల్స్,
UAE – 130 దిర్హమ్స్,
కేనేడా – 115 డాలర్లు,
సింగపూర్ – 55 డాలర్లు,
ఇంగ్లాండ్ – 65 పౌండ్లు,
ఖతర్ – 1 రియాల్,
ఒమన్ – 2000 బైసా, 1 రియాల్,
కువైట్ – 30.5 దినార్లు

ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ గారు, డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు గారు, దేవాదాయ శాఖ అధికారులు, ఏఈఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆన్ లైన్ నందు ఈ – హుండీ(e-hundi) ద్వారా తేదీ. 21-01-2025 నుండి తేదీ. 05-02-2025 వరకు 16 రోజులకు గాను రూ. 78,333/-లు చెల్లించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *