-ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయ మీడియా ప్రతినిధుల వ్యాఖ్య -ఇకపై మీకు సచివాలయంలో చాలా పని ఉంటుంది అంటూ మీడియా ప్రతినిధులతో సిఎం వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల హామీలపై తొలి సంతకాలు పెట్టారు. అనంతరం ఇంటికి వెళుతున్న చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు. కారు దిగి ముందుకు వచ్చి మీడియా …
Read More »Daily Archives: June 13, 2024
రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను దారిన పెడతా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-సచివాలయంలో ముఖ్యమంత్రికి అధికారుల శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సిఎం….కొద్ది సేపు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ “1995లో నేను మొదటి సారి సీఎం అయ్యాను. నాడు నాతో పని చేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. నాలుగో సారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేడు చూసిన …
Read More »సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన సిఎం నారా చంద్రబాబు నాయుడు
-ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై తొలి రోజు సంతకాలు -లబ్దిదారులు, సాధారణ ప్రజల సమక్షంలో ఫైళ్లపై సంతకాలు -16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం -యువత నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు …
Read More »ఐదు సంతకాలతో అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించిన ముఖ్యమంత్రి
-మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారని రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎస్.సవిత సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తదుపరి పబ్లిసిటీ సెల్ …
Read More »రహదారులు అన్నీ పూలమయం చేసి రాజధాని రైతులు అత్యంత ఘనమైన స్వాగతం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తరువాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు కి రాజధాని రైతులు అత్యంత ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి…. రహదారులు అన్నీ పూలమయం చేసి ముఖ్యమంత్రి పై అభిమానం చాటారు. అలాగే సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, అధికారులు …
Read More »సియం ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యం.రవిచంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా యం.రవిచంద్ర గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ఆయన సియం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు దివ్య ఆశిస్సులు అందించారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది రవిచంద్రకు పుచ్చ గుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకు ముందు టిఆర్అండ్బి ముఖ్య …
Read More »తిరుమల వేంకటేశ్వర స్వామి మా కులదైవం
-నేను ఏ సంకల్పం తీసుకున్నా ముందుగా శ్రీవారిని దర్శించుకుంటాను -రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఇంతటి విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు -రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైంది -ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను -సంపద సృష్టించడమే కాదు అది పేదలకు అందించడమే నా ప్రధాన లక్ష్యం -పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తా -దేశ రాజకీయాల్లో ఏపి కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది -ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర వీడ్కోలు
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయానికి గురువారం మధ్యాహ్నం 12.22 గం.లకు చేరుకున్న వీరికి సాదర వీడ్కోలు లభించింది. రేణిగుంట విమానాశ్రయం వెలుపల ఉన్న ప్రజలను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మధ్యాహ్నం 12.36 గం.లకు విజయవాడకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. అనంతపురం …
Read More »తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని నేటి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం 7:30 గంటలకు శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహం నుండి ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం ముఖద్వారం చేరుకోగా టిటిడి జె ఈ ఓ వీరబ్రహ్మం ఆలయ అర్చకులు ఇస్తకఫాల్ స్వాగతం పలకగా ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం …
Read More »ప్రారంభమైన తరంగ్ NABARD రైతు ఉత్పత్తుల మేళా 2024
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జూన్ 13 నుండి 15, 2024 వరకు NABARD ఆంధ్రప్రదేశ్ రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో “తరంగ్” FPO మేళా రెండవ దశ ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ మేళా థీమ్ “సంఘటితతను ఒక వేడుక” కాగా, చిన్న రైతుల వ్యవసాయ వ్యాపార కన్సార్టియం (SFAC) మరియు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తో కలిసి నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవానికి NABARD AP RO జనరల్ మేనేజర్ డాక్టర్ కె.వి.ఎస్. ప్రసాద్ గారితో పాటు, …
Read More »