నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: June 15, 2024
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా…
-అర్హులైన అందరికీ అక్రిడిటేషన్లు మంజూరు -ఏపీయూడబ్ల్యూజే నేతలకు మంత్రి పార్థసారధి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి హామీ ఇచ్చారు. సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పార్థసారధిని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్థన్, విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, రాష్ట్ర …
Read More »పత్రికలు, పాత్రికేయుల సమస్యలు పరిష్కరిస్తాం
-రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పత్రికలు, పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యూజె) ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ అకాడమీ ఉమ్మడి రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు శనివారం మంత్రి సారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలుపుతూ శాలువాకప్పి సత్కరించారు. …
Read More »రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి కి అభినందనలు తెలిపిన ఏపిఏంపిఏ నాయకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు సమాచార, పౌర సంబధాల శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించిన కొలుసు పార్థసారధిని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోషియేషన్ సభ్యులు దుశ్శాలువాతో, పూలబోకెలతో అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఏం.పి. ఏ. రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరాం యాదవ్, ప్రధాన కార్యాదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు సోమేశ్వరరావు, కోశాధికారి మత్తి శ్రీకాంత్, రాష్ట్ర సెక్రెటరీ యేమినేని వెంకటరమణ, నగర నాయకులు కోట రాజ, మానేపల్లి మల్లి, కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ …
Read More »ప్రత్యేక హెూదా కోసం పవన్ కల్యాణ్ పోరాడాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోరాడాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ శనివారం పవన్ కళ్యాణ్ కు లేఖ వ్రాసారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం హెూదా కావాల్సిందేనని అన్నారు. అలాగే రాష్ట్రంలో మద్యనిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం వలన మహిళలకు తగిన రక్షణ లేకుండా పోతోందని గాంధీనాగరాజన్ ఆవేదన వ్యక్తంచేసారు. …
Read More »విజయవాడ లో అరవింద్ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక సేవ చేయడము జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పేర్కొనే అరవింద్ జన్మదిన వేడుకలు చిన్నారుల మధ్య అరవింద్ తమ్ముళ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పండ్లు ఆహార పదార్థాలు అరవింద్ తమ్ముళ్లు అందచేయడం జరిగింది.
Read More »కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రు. 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించిన మంత్రి
-వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా -మంత్రి కందుల దుర్గేష్ పెరవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ పోషణ కొరకు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లిన మన నియోజకవర్గ వాసులు మీసాల ఈశ్వరరావు, మొల్లేటి సత్యనారాయణ అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం మంత్రి కందుల దుర్గేష్ పెరవల్లి మండలం అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు వెళ్లి ఇటీవల కువైట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం …
Read More »విజయవాడను ముంబైతో నేరుగా వాయు అనుసంధానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు విజయవాడను ముంబైతో నేరుగా వాయు అనుసంధానం చేసినట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎయిర్ ఇండియా 15.06.2024 తేదీ మొదలు A-320 విమాన ప్రయాణంతో ముంబై-విజయవాడ- రోజువారీ నాన్‌స్టాప్ విమానాలను ప్రారంభించింది. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ముంబై నుంచి సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ఈ విమానం విజయవాడ నుంచి రాత్రి 7.10 గంటలకు బయలుదేరి రాత్రి …
Read More »గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో ఉన్న అందమైన RRR విజ్ఞాన కేంద్రంను త్వరగా అందుబాటులోకి తీసుకురండి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎలా జరుగుతుంది, వ్యర్థ పదార్థాల నుండి ఉపయోగపడే వస్తువులను ఎలా తయారు చేస్తున్నారు అన్న దాని గురించి ప్రజలకు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించే మ్యూజియం, RRR విజ్ఞాన కేంద్రం త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని , శనివారం అజిత్ సింగ్ నగర్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో గల RRR విజ్ఞాన కేంద్రం ను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ …
Read More »వసతి గృహాల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లాలోని 19 వసతి గృహాలకు ఒకటి చొప్పున ఒక్కొక్కటి రూ. 3,700 విలువైన 19 బయోమెట్రిక్ డివైజ్‌లను కలెక్టర్ డిల్లీరావు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయా సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల (ఏఎస్‌డబ్ల్యూవో)కు అందజేశారు. అదే విధంగా జగ్గయ్యపేట ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహ కాంపౌండ్ వాల్‌కు అవసరమైన ఐరన్ మెస్‌ను …
Read More »