Breaking News

Daily Archives: June 19, 2024

సీడ్స్ షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ అధికారుల దాడులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా చేబ్రోలు మరియు పల్నాడు జిల్లా, బొల్లాపల్లి మండలం మర్రిపాలెంలోని సీడ్స్ షాపులలో బుధవారం వ్యవసాయ శాఖ వారి అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గుంటూరు విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులకు రాబడిన సమాచారంతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ డైరెక్టర్ జనరల్ వారి ఆదేశముల మేరకు, గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ అధికారి కె. ఈశ్వర రావు పర్యవేక్షణలో విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారితో …

Read More »

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీకు వరకు నిర్వహించనున్నట్లు యోగ శక్తి సాధన సమితి,విజయవాడ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల విజయవాడనందు నిర్వహించారు. ఈ సంవత్సరం ‘అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స’ అనే అంశంపై ప్రజల్లో అవగాహన,వారే తగ్గించుకునే లాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయునున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని …

Read More »

రాజధానిలో రేపు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు పర్యటనకు బయలుదేరుతారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ …

Read More »

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా యుద్ద ప్రాతిపదిన చర్యలు

-రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో ఏమాత్రం అంతరాయం లేకుండా యుద్ద ప్రాతిపదిన పునరుద్దరణ పనులను చేపట్టాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురుగాలుల వల్ల వివిధ ప్రాంతాల్లో కూలిన కరెంటు స్తంభాలు, తెగిన వైర్లు, దెబ్బతిన్న ఫీడర్ల పునరుద్దరణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి టెలీకాన్ఫరెన్సు ద్వారా ఆయన …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్రంగా చేపట్టిన శాఖాపరమైన సమీక్షలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ శాఖాపరమైన సమీక్షలు ప్రారంభించారు. తొలి రోజే శాఖలపై లోతుగా సమీక్ష చేపట్టారు. సుమారు ఆరు గంటలపాటు సంబంధిత శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ప్రతి అంశాన్నీ కూలంకషంగా …

Read More »

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ 

-విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సందడి -రెండు ఫైళ్లు మీద సంతకాలు చేసిన పవన్ కళ్యాణ్ -పవన్ కళ్యాణ్ కి మంత్రులు, నాయకులు, అధికారుల శుభాకాంక్షలు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కొణిదల పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకోగా అక్కడ వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం …

Read More »

రాష్ట్రానికి 2019-24లో 20.6లక్షల గృహాలు మంజూరైతే 6.8లక్షల ఇళ్ళనే పూర్తి చేశారు

-13.8 లక్షల ఇళ్ళను పూర్తి చేయలేకపోయారు,5లక్షల ఇళ్ళు పనులే మొదలుకాలేదు -గృహ నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పేదలకు తీరని నష్టం చేసింది -2014-19లో యూనిట్ విలువ రూ.2.5లక్షలుంటే దాన్నిరూ.1.80 ల.కు తగ్గించారు -2014-19లో రాష్ట్ర స్వంత నిధులతో 4.43 లక్షల ఇళ్ళు నిర్మిస్తే వాటికి 933 కోట్ల రూ.ల పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది -గత ప్రభుత్వం గృహనిర్మాణానికి అనువుగాని స్థలాలను సేకరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది.దానిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం -దారితప్పిన గృహనిర్మాణ వ్యవస్థను గాడిలోపెట్టి సకాలంలో …

Read More »

గంజాయి, డ్రగ్స్ విచ్చల విడి వినియోగం పై ఉక్కుపాదం మోపుతాం

-రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గంజాయి, డ్రగ్స్ విచ్చల విడి వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11.19 గంటల సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు …

Read More »

ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలి…

వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : “రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాము” అని పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ తనం తో కూడిన పారదర్శకమైన …

Read More »

జూన్ 20 న రెవిన్యూ డే సెలెబ్రేషన్స్ జరిపేలా చర్యలు తీసుకోవాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్. ఢిల్లీ రావును బుధవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల జాబితా రూపకల్పన నుండి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలను అధికారుల సమన్వయంతో ఎటువంటి లోటు పోట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు ప్రతి …

Read More »