Breaking News

Daily Archives: June 28, 2024

చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ లో తాత్కాలిక పద్ధతిన నియామకాలకు అర్హుల నుండి దరఖాస్తులు అహ్వానిస్తున్నామని చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ లలో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్(4 ఖాళీలు), టెక్స్ టైల్ డిజైనర్ (4 ఖాళీలు) మొత్తం 8 పోస్ట్ లకు తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు అర్హత గల …

Read More »

విద్యా వ్యవస్థలో మార్క్‌ చూపిస్తున్న నారా లోకేష్‌!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లు విద్యా వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అందుకే తన మార్క్‌ చూపించి.. మార్పులు, చేర్పులు చేయడానికి మంత్రి రంగం సిద్ధం చేశారు. శుక్రవారం నాడు ఉన్నత విద్యాశాఖ అధికారులతో లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించడం …

Read More »

ఇటు శాఖల సమీక్షలు చేస్తూ…. అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ…

-అధికారులతో శాఖలవారీగా సమీక్షలు -ప్రజల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ -శుక్రవారం బిజీబిజీగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి …

Read More »

పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లను జులై 1 నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎస్ నీరభకుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. జులై 1వ తేదీనే (సోమవారం) లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని అధికారులకు …

Read More »

సిఎం చంద్రబాబు నాయుడుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ

-ఎయిమ్స్ సమస్యలను సిఎంకు వివరించిన డైరెక్టర్ డా.మధబానందకర్ -సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన భూములు, అనుమతులు ఇచ్చి నాటి తెలుగుదేశం ప్రభుత్వం వేగంగా పనులు …

Read More »

సీజనల్ వ్యాధుల నియంత్రణకు రూ.50 కోట్లతో ప్రత్యేక డ్రైవ్

-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో పట్టణ ప్రాంతాల్లో ఎటు వంటి సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దాదాపు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో త్రాగునీటి సరఫరా పైపుల లీకేజీల నియంత్రణకు, కాలువల్లో చెత్తాచెదరాన్ని తొలగించి పారిశుద్య పరిస్థితులను మెరుగు పర్చేందుకు ఈ డ్రైవ్ లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన …

Read More »

బెంగళూరులో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ టూర్ లో పాల్గొన్న ఏపీ విద్యార్థులు

-విద్యార్థులను అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : EMDP EXPO 2024 లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విద్యార్థుల కోసం SCERT మరియు ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 25, 26 న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ టూర్ నిర్వహించారు. ఈ యాత్రకు కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ …

Read More »

ATVM ఫెసిలిటేటర్ నోటిఫికేషన్‌ పై స్పష్టీకరణ /సలహా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్, ఆటోమేటిక్ టికెట్ కోసం ఫెసిలిటేటర్ల వినియోగార్థ నిమిత్తం 10-06-2024 తేదీన నోటిఫికేషన్ నెం. 01/2024/ATVMలు ని విడుదల చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో గల 26 రైల్వే స్టేషన్‌లలో ఈ ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ [ATVMలు] అందుబాటులో ఉన్నాయి. అయితే పైన పేర్కొన్న ఈ నోటిఫికేషన్ రైల్వేలలో ఏ విధమైన శాశ్వత లేదా తాత్కాలిక ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కోసం కాదు. ఎంపికైన అభ్యర్థులు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ …

Read More »

How India’s Rupee Went From Most to Least Volatile in Asia

Amaravathi, Neti Patrika Prajavartha : A decade ago, the Indian rupee was one of the most volatile currencies in Asia. However, it has since become one of the most stable. This transformation is a testament to India’s growing economic strength and effective management by the Reserve Bank of India (RBI). Historical Volatility of the Rupee In the early 2010s, India …

Read More »

జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

-రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు -జిల్లా వ్యాప్తంగా 9552 క్లస్టర్ ను ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ -సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తో అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ …

Read More »