Breaking News

All News

పులిచింతల నుండి ఏప్రిల్ 6వ తేదీన కాలువలకు నీటి విడుదల

-జిల్లాలో కాలువల శివారు ప్రాంతాలకు నీరు చేరేలా, చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలి -అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య ఏర్పడకూడదని, అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని వారి చాంబర్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించి కాలువలకు నీటి విడుదల, వేసవిలో తాగునీటి సరఫరా అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ …

Read More »

జిల్లాలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

-ఈవీఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాము కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరచిన గోదాము వద్ద ఏర్పాటుచేసిన సెక్యూరిటీ, గోదాముకు వేయబడిన తాళాలు, వాటి సీళ్లు కలెక్టర్ పరిశీలించారు. గోదాముల వద్ద సీసీ కెమెరాలు పనిచేస్తున్నది లేనిది ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఎన్నికల సంఘం నిబంధనల …

Read More »

మతసామరస్యాన్ని కాపాడేవారినే ఎన్నుకోవడం అవసరం… : గాంధీ నాగరాజన్‌ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికలలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం అవసరమని గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి 30వ తేదీని పురస్కరించుకొని ప్రతి నెలా 30వ తేదీన గాంధీ నాగరాజన్‌ కళ్ళకు గంతలతో నిరాహార దీక్ష చేస్తూ వస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం భవానిపురం ఊర్మిళ నగర్‌ లోని గాంధీ ట్రస్ట్‌ కార్యాలయంలో …

Read More »

గుండ్లకమ్మ – దర్శి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

-నడికుడి – శ్రీకాళహస్తి సెక్షన్ మధ్య 27 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించబడింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుండ్లకమ్మ – దర్శి మధ్య 27 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గాన్ని పూర్తి చేసి రైళ్ల రాకపోకలకు ప్రారంభించారు. ఈ కొత్త రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నడికుడి – శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో భాగం. విద్యుదీకరించని రైలు విభాగంలోని రైళ్లు గరిష్టంగా 75 కి.మీ / వేగం తో నడపడానికి …

Read More »

2024- 25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం

-బడులు తెరిచిన రోజే (జూన్ 12వ తేదీన) ఉచితంగా 4.42 కోట్ల పాఠ్య పుస్తకాలు పంపిణీ -1-10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవ శాస్త్రం వంటి సబ్జెక్ట్ లకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ -ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్యపుస్తకాలు కలిగిన ఏకైక బోర్డుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ బోర్డు -3 నుండి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్ వర్క్ బుక్ లు.. -ఈ ఏడాది ఫ్యూచర్ స్కిల్స్ ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి సంబంధిత పుస్తకాలు 8వ తరగతి విద్యార్థులకు అందించేందుకు చర్యలు …

Read More »

తెలుగుజాతికి అండ… తెలుగుదేశం జెండా

-‘తూర్పు’ పార్టీ కార్యాలయంలో ఘనంగా 42వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు -హజరైన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, బొప్పన భవ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుజాతికి అండ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. అశోక్ నగర్ లోని టీడీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా జరిగాయి. తూర్పు …

Read More »

3వ రోజు విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…

-గుడివాడ 7వ వార్డులో రెండో పూట విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని….వీధి వీధినా బ్రహ్మ రథం పడుతూ స్వాగతం పలికిన ప్రజానికం… -మూడు రోజుల ప్రచారంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి…. సీఎం జగన్ చేసిన మంచిని ప్రజలే చెప్తుంటే సంతోషంగా ఉంది -ప్రజలందరూ సీఎం జగన్ ప్రభుత్వాన్ని గేలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని మూడవరోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది . పట్టణంలోని ఏడవ వార్డులో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే …

Read More »

ఆదర్శ పాఠశాలలలో 6 వ తరగతి లోనికి ప్రవేశము కొరకు నోటిఫికేషన్ దరఖాస్తు పొడిగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శపాఠశాలల) లో 2024–2025 విద్యా సంవత్సరమునకు ‘6’ వతరగతిలో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 21.04.2024 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశపరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 21.04.2024 న ఉ. 10-00 గం.లనుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశపరీక్ష 5వ తరగతి స్థాయిలో …

Read More »

జిల్లాలో ”స్వీప్’ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

-కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను తిలకించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం …

Read More »