Andhra Pradesh

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-DEOs & District Collectors, EROs కార్యాలయాలు, EVMs గిడ్డంగులు, పి.ఎస్.ల వద్ద నేడు ప్లాంటేషన్ ప్రోగ్రాం -ఎన్నికల కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్నినిర్ణీత కాలంలో నియంత్రిస్తాం -గ్రీన్ ప్రొటోకాల్ క్రింద ప్లాస్టిక్ను, నాన్-సస్టైనబుల్ ఐటెమ్స్ ని నియంత్రిస్తూ భవిష్యత్లో ఎన్నికలు -సచివాలయంలో మొక్కలు నాటిన సి.ఇ.ఓ. ముకేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, నివాస, కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అ డుగులు వేస్తున్నాము

-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామం లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడు తూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూ రు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహి …

Read More »

జాతీయ స్థాయిలో మరోసారి తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడేందుకు అవకాశం

-ఎలాంటి సంక్షోబాన్నైనా అధిగమిస్తాం -24x 7 కరెంటు సరఫరా కు  ఢోకా  లేకుండా చేస్తాం -ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి -దేశంలో బొగ్గు కొరత దృష్ట్యా  జులై – ఆగష్టు-2022 మధ్య మరోసారి విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం -రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందించండి. -అధికారులకు  ఇంధన శాఖ మంత్రి ఆదేశం -విద్యుత్ రంగంలో ప్రజాసంక్షేమం విషయంలో రాజీపడేదే  లేదు -ఎంత డిమాండ్ పెరిగిన అందుకుంటాం .. ఎంత ఖర్చైనా  వెనుకాడం -బొగ్గు ఉత్పత్తి సరఫరా పై …

Read More »

వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చే విజయవాడ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి చలివేంద్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఎండల్లో సుగంధి నీటిని తాగడం వల్ల 40కి పైగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని విజయవాడ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. ఆంజనేయ దాసు అన్నారు. విజయవాడ మ్యూజియం రోడ్ లో గల దాస్ ఆటో సర్వీసింగ్ సెంటర్ నందు వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చేందుకు గత 40 రోజుల నుంచి ప్రతిరోజు బాటసారులకు సుగంధ వాటర్ ను అందిస్తున్నారు.  సుగంధ వాటర్ ప్రత్యేకత వివరిస్తూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయిందని …

Read More »

యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఇక తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి..

-గుంటూరులో జూన్ 7న రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. -రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ.. -5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్న సీఎం. -రైతులకు అండగా నిలుస్తున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ లు), ఆర్బీకేలు… -తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రైతాంగం కోసం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »

జిల్లాలో వాడ వాడలా రెడ్ క్రాస్ ఆధ్వర్యం లో మొక్కలు నాటారు

-ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 10,000 మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమాన్ని, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. మాధవిలత సూచనల మేరకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి లో జూన్ 5 వ తారీఖు ఆదివారం ఉదయం 8.30 గంటలకు దిశ పోలీస్ స్టేషన్ డి యస్ పి తిరుమలరావు చే మొక్కలు నాటే ఈ బృహత్తర …

Read More »

క్లీన్ గోదావరి.. గ్రీన్ రాజమహేంద్రవరం

-గోదావరి మిషన్ కార్యక్రమానికి శ్రీకారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రాన్ని సుందర నగరం గా తీర్చి దిద్దడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని, స్వీయ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుష్కర్ ఘాట్ నందు మిషన్ గోదావరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత …

Read More »

దేవిచౌక్ సెంటర్ లో పర్యావరణ మానవహారం…

-కంబాల చెరువునుంచి ఆనంకళాకేంద్రంవరకు ర్యాలీ -హరితహారం పై అవగాహన కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ వేంటేశ్వర ఆనం కళా కేంద్రం లో రాష్ట్ర పోల్యుషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఒకే ఒక్క భూమి ..కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణం అంటే మనం … మనం అంటే పర్యావరణం అని కమిషనర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. మన కోసం మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అడుగులు వేయాలన్నారు. భూమి పుట్టి 470 ఏళ్ల కోట్ల సంత్సరకాలం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం(06.06.2022) ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ …

Read More »

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం..

-13,785 మంది అభ్యర్థులకు గాను పేపర్‌`1కు 6,468, పేపర్‌`2కు 6,396 మంది హాజరు.. -58 మంది విభిన్న ప్రతిభావంతులకు గాను 29 మంది హాజరు.. -33 కేంద్రాల ద్వారా పరీక్షల నిర్వహణ.. -విధులు నిర్వర్తించిన 1,332 మంది ఇన్విజిలేటర్లు, 33 మంది వెన్యూ సూరర్వైజర్లు, 94 మంది అసిస్టెంట్‌ వెన్యూ సూపర్వైజర్లు. -కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షణ. -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ …

Read More »