Breaking News

Andhra Pradesh

“ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ”ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి 13 జిల్లాల పరిధిలో 137 కార్పొరేషన్లు రూపొందించిన వాటిల్లో అతి ముఖ్యమైన కార్పొరేషన్ “ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ”ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని నూతన చైర్మన్ సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆర్.టి.సి. పరిపాలనా భవనం లోని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ చైర్మన్ గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని రోజుల తరబడి పెండింగ్ లో ఉంచొద్దన్నారు . ఏవైనా మీ పరిధిలో …

Read More »

వర్షిణి ట్రస్ట్ ఫాగ్ యంత్రాన్ని బహుకరణ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి మనకు తోచిన మేరకు చేయూత నివ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో వర్షిణి ట్రస్ట్ బహుకరించిన ఫాగ్ యంత్రాన్ని మంత్రి మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి తానేటి వనిత మా ట్లాడుతూ, మాజీ శాసనమం డలి సభ్యులు కోడూరి శివరామకృష్ణ గారి కుమారుడు శ్రీనివాస్ కొవ్వూరు …

Read More »

సోమవారం స్పందన లో 7 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో మొత్తం 7 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసా రు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడు తూ, ఈరోజు మొత్తం 7 స్పం దన దరఖాస్తు ల్లో స్మశాన వాటికకు వెళ్లే రోడ్డు ను పునరుద్దరించాలని, విధి లైట్లను ఏర్పాటు చేయాలని, భూమిని సర్వే చేయించమని, …

Read More »

ఓటీఏస్ పోస్టర్ ఆవిష్కరణ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో రూ.43.94 లక్షలు మేర లబ్ధిదారులు వన్ టైమ్ సెట్టిల్మెంట్ కింద చెల్లింపులు చేసినట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఓటీఏస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా ప్రజల కు మేలు …

Read More »

జగనన్న శాశ్వత గృహ హక్కు పధకం (ఓటీఎస్) విధానం గురించి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లబ్దిదారులకు అవగాహన కల్పించాలి…

-కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు.. -ఎమ్మెల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించి అపోహలు లేనివిధంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అడవి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వ సభ సమావేశంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ నూతనంగా కొలువుతీరిన మండల పరిషత్ కార్యవర్గానికి అభినందనలు తెలువుతున్నానని …

Read More »

లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒన్ టైమ్ సెటిల్మెంట్) సద్వినియోగం చేసుకోవాలి…

-ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి స్టీలు, సిమ్మెంట్, ఇసుకను గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం.. -స్పందన ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. -యంపీడీవో వెంకటరమణ గుడివాడ రూరల్, (మల్లాయపాలెం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాన్నిలబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని యంపీడీవో ఏ. వెంకటరమణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం గ్రామ సచివాలయంలో సోమవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఒన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్), స్పందన, సిటిజన్ అవుట్రీచ్ …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి.. -థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు దారులకు అందించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ …

Read More »

ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగ… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐకమత్యానికి గ్యార్మీ పండుగ నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రిక బర్మా కాలనీ దర్గా వద్ద గ్యార్మీ పండుగ వేడుకలు కోలాహలంగా జరిగాయి. జెండా పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి శాసనసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మత సామరస్యం పెంపొదించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని అన్నారు. …

Read More »

డిసెంబర్ 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్… : కృష్ణాజిల్లా జడ్జి, డిఎల్ఎస్ఏ ఛైర్మెన్ రామకృష్ణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని,  కాలహరణం, ఆస్తి అన్యాక్రాంతం తదితర ముప్పులను సత్వరమే అధిగమించాలంటే, కక్షిదారులు రాజీ మార్గంలో అందరికి ఆమోదయోగ్యంగా కేసులను డిసెంబర్ 11వ తేదీన జరిగే  జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని   కృష్ణాజిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గూడూరు రామకృష్ణ సూచించారు. సోమవారం ఆయన తన చాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు …

Read More »