-ప్రోటోకాల్ మేరకు ఓ ఆర్ హెచ్ లు క్లోరినేషన్ చేపట్టాలి – మునిసిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి -అంగన్వాడీ కేంద్రాలలో కాచి చల్లార్చి నీళ్లు అందచేయాలి -క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డయేరియా , సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన …
Read More »Daily Archives: June 29, 2024
పర్యటక పరంగా అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై సమగ్ర నివేదిక అందచేయాలి…
శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి పర్యటన రంగం ప్రభావితం అంశాలు పై సమీక్ష నిర్వహించారు . రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో కడియం నర్సరీలకు ప్రత్యేక స్థానం కలిగి ఉందని పి పి పి విధానంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సుదీర్ఘ గోదావరి …
Read More »ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శించడం జరిగింది. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఈ వి ఎమ్ గోడౌన్ …
Read More »జైళ్ళలో ఖైదీల భద్రత, పరివర్తన ముఖ్యం
-సూపరింటిండెంట్ ఎస్, రాహుల్ రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : ఖైదీల భద్రత, పరివర్తనకే జైళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటిండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీల అందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్ర చికిత్సలు చేసే వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ద ఖైదీలకు పరీక్షలు అనంతరము స్వయంగా కళ్ళజోళ్ళు తొడిగి, వాటిని అందజేశారు.ఈ సందర్భంగా శ్రీరామ్ రాహూల్ మాట్లాడుతూ జైల్లో అందిస్తున్న పలు రకాల సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైళ్ల …
Read More »జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ
-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో 45 బెంచ్ లు నిర్వహణ -ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు 1448 కేసులు పరిష్కారం చేసి అవార్డ్ లు జారీ -ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి / 1వ అదనపు జిల్లా జడ్జి – ఆర్ శివకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు …
Read More »సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల అభ్యర్థుల, వారి ఏజెంట్స్ సమక్షంలో ఆడిట్
-హాజరైన వ్యయ పరిశీలకులు -జూలై 4 లోగా పూర్తి స్థాయిలో వివరాలు అందచెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రీ పార్లమెంట్, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చులను వ్యయ పరిశీలకుల సమక్షంలో సంబంధిత వివరాల రిజిస్టర్లను తనిఖీ చేయ్యడం జరిగింది. ఆమేరకు ఆయా ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.ఈ …
Read More »జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం
-జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. -రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు. -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ లో పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లను తెలియజేసిన… రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరించారు.శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో జూలై …
Read More »మహా నగరాలకు దీటుగా..
-అత్యాధునికంగా నీజెన్ డయాగ్నోస్టిక్స్ – రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా, ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థ – ఏపీలో మొట్టమొదటి ఆధునిక రిఫరల్ ల్యాబ్ – రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి లేకుండా 24 గంటల్లోనే టెస్ట్ రిపోర్టులు – స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్ ద్వారా కచ్చితంగా, సమగ్రంగా వ్యాధి నిర్ధారణ – ఈ నెల 30న నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా నగరాలకు దీటుగా, అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు నీజెన్ డయాగ్నోస్టిక్స్ …
Read More »