Breaking News

Monthly Archives: June 2024

రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిసిన ఎం.డి.జాని పాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం, ఆంధ్రప్రదేశ్ చీఫ్  సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఐ.ఎ.యస్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ యొక్క ప్రధానంగా ప్రమోషన్ చానెల్స్ గురించి ,ప్రమోషన్ తో పాటు పేస్కేల్ సవరణ చేయాలని అభ్యర్థిస్తూ తదితర అంశాలతో కూడిన ప్రధాన అంశాల గురించి వినతిపత్రం అందించడం జరిగింది. …

Read More »

శ్రీ నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చనలు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందచేశారు.

Read More »

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరియు నారా లోకేశ్ కి శాఖలు ఖరారు – టార్గెట్ ఫిక్స్..!!

-డిప్యూటీ సీఎం హోదాలో హోమ్ శాఖ మరియు గ్రామీణాభి వృద్ధి శాఖ -లోకేష్ బాబుకు ఐటీ, పరిశ్రమలు మరియు పట్టణాభివృద్ధి శాఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానున్నాయి. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. అటు లోకేశ్ సైతం మంత్రివర్గంలో చేరనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరి పాత్ర పైన …

Read More »

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

-9.30కోట్ల రైతులకు, రూ.20వేల‌ కోట్ల ఆర్థిక సాయం విడుదలపై తొలి సంతకం న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్‌ పరిధిలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న పీఎంవో కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్‌ పై తొలి సంతకం …

Read More »

రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

సత్యసాయి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంబించారు. హిందూపురం నియోజకవర్గ నికి 3 వ సారి ఎమ్మెల్యే గా అయింనందుకు హిందూపూర్ ప్రజలకు తను రుణపడి ఉంటానని తెలిపిన MLA బాలయ్య.

Read More »

టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే, పేదల పెన్నిది, సేవాతత్పర హృదయుడు నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్ ను కట్ చేసి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత, దక్షిణ భారత నిర్మాతల సంఘ అధ్యక్షుడు కాట్ర గడ్డ ప్రసాద్ కు తినిపించారు. స్వీట్లు పంచి పెట్టారు. బాలకృష్ణ …

Read More »

ఎం.పి కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే బాలయ్య జ‌న్మ‌దిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ 64వ పుట్టిన రోజు వేడుక‌లు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో టిడిపి నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు క‌రీముల్లా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మ‌హిళా సంఘం అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు ద‌ళిత ర‌త్న‌ రాజేష్, సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ …

Read More »

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ

-విభిన్న అంశాలలో వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యా శిక్షణామండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ నోడల్ కేంద్రం నందు ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకులకు ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ (పి.ఎల్.సి.)” ప్రోగ్రామింగ్ నందు వారం రోజులపాటు నిర్వహించనున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ …

Read More »

మహతి కళాక్షేత్రంలో జూన్ 13 నుండి 15 వరకు తరంగ్ నాబార్డ్ FPO మేళా : నాబార్డ్ డి డి సునీల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల జూన్13 నుండి 15 వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నాబార్డ్ ఆం.ప్ర ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో FPO మేళా – తరంగ్ కార్యక్రమాన్ని స్మాల్ ఫార్మర్స్ అగ్రి – బిజినెస్ కన్సార్టియం (SFAC) మరియు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వారి భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు నాబార్డ్ డిడి సునీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళా నందు గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు మరియు రైతులచే …

Read More »

ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కారం చేయడానికి కార్యాచరణ సిద్దం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్నీవెలిగేలా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలకు సంబదించి ప్రజల నుండే అందే ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కారం చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో నగరంలో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు తదితర అంశాలపై ఎస్.ఈ., ఈ.ఈ లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »