Breaking News

Daily Archives: December 16, 2024

“ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌” సదస్సు

-ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి క్యాంపస్‌లో మొదటి “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌” సదస్సు: ఆవిష్కరణలు & విజ్ఞాన సహకారానికి స్ఫూర్తినిచ్చే వేదిక తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని “ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌” (ఐఐఎస్‌ఈఆర్‌)కు చెందిన జీవశాస్త్ర విభాగం, దేశంలోనే మొదటిసారిగా, “నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఇన్ బయోసైన్స్” (ఎన్‌సీయూఆర్‌బీ) నిర్వహిస్తోంది. తద్వారా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వాటిని శాస్త్రీయ సమాజంతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి పై సమీక్ష

-అధికారులు ఇప్పటికే నిర్దేశించుకున్న పనులు కాలవ్యవధి కంటే ముందే పనులు పూర్తి కావాలి -భూసేకరణ కి చెందిన పనులు జూన్ 2026 నాటికి పూర్తి చెయ్యాలి -భూసేకరణ కోసం సమర్ధవంతమైన అధికారిని నియమించడం జరుగుతుంది – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ఒక ఐకానిక్ ప్రోజెక్ట్ గా ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావాల్సి అవశ్యకత ఉందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని సమావేశ …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ ను 2026, అక్టోబర్ నాటికి పూర్తిచేసేందుకు దశలవారీ లక్ష్యాల కార్యాచరణ విడుదల

-పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళు -పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజల జీవనాడి -2025, ఏప్రిల్ నాటికి 16, 400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలనీ లక్ష్యం -ఆర్ అండ్ ఆర్ 2026 నాటికి పూర్తి చేయాలనీ ప్రణాళిక సిద్ధం,-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏలూరు/ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితులలోనూ 2026, అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులపై అధికారులతో …

Read More »

కేంద్ర మంత్రి హెచ్.డి కుమారస్వామికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్. డి. కుమార స్వామి కి ఎంపి కేశినేనిశివ‌నాథ్ త‌న స‌హ‌చ‌ర టిడిపి ఎంపిల‌తో క‌లిసి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 65వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న హెచ్.డి.కుమార స్వామికి సోమ‌వారం పార్ల‌మెంట్ లోని ఆయ‌న కార్యాల‌యంలో టిడిపి ఎంపీల బృందం పుష్ప‌గుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి ఎంపీలు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి , హ‌రీష్ మాథుర్,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మతుకుమిల్లి శ్రీభరత్, …

Read More »

పీఎం సూర్య‌ఘ‌ర్ అమ‌ల్లో బ్యాంకులే వెన్నెముక‌

– రుణ మంజూరు ద‌ర‌ఖాస్తుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాలి – ఆర్థిక చేయూత‌కు, ప‌ర్యావ‌ర‌ణానికి మేలుచేకూర్చే ప‌థ‌క‌మిది – క‌రెంట్ జ‌న‌రేష‌న్‌తో పాటు ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్ బాగుకూ వీలుక‌ల్పిస్తుంది – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబాలకు ఆర్థిక చేయూత‌కు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మేలుచేసే పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కం అమ‌లుకు బ్యాంకులే వెన్నెముక అని.. రుణ మంజూరు ద‌ర‌ఖాస్తుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ …

Read More »

ప‌ది సూత్రాల ప్రాతిప‌దిక‌గా శాఖ‌ల ప‌నితీరు ఉండాలి

– స్వ‌ర్ణాంధ్ర @ 2047 జిల్లాస్థాయి ల‌క్ష్యాల సాధ‌న‌కు కృషిచేయాలి – రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్‌, పీజీఆర్ఎస్‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్న ప్ర‌భుత్వం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా స్వ‌ర్ణాంధ్ర @ 2047 విజ‌న్ డాక్యుమెంట్‌ను ఆవిష్క‌రించింద‌ని.. పేద‌రిక నిర్మూల‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌, నైపుణ్యం-మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి త‌దిత‌ర 10 సూత్రాల ఆధారంగా రూపొందిన డాక్యుమెంట్‌కు సంబంధించి జిల్లాస్థాయి కార్యాచ‌ర‌ణ‌లోని ల‌క్ష్యాల సాధ‌న‌కు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ …

Read More »

పల్లె పండుగ కార్యక్రమంలో నరేగా కింద మంజూరు కాబడిన పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ పనులు సీసీ రోడ్లు, క్యాటిల్ షెడ్లు తదితర పనులు రోజు వారీగా సమీక్షించుకుని పనులలో పురోగతి సాధించాలి

-పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసి రానున్న సంక్రాంతి నాటికి ప్రారంభించేలా పురోగతి సాధించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ కార్యక్రమంలో నరేగా కింద మంజూరు కాబడిన పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ పనులను రోజు వారీగా సమీక్షించుకుని పనులలో పురోగతి చూయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంచాయితీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 596

-రెవెన్యూ, భూ సమస్యల తక్షణ పరిష్కారమే ప్రభుత్వ ఉద్దేశం -గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి సోమవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో …

Read More »

ప్రజా వేదిక ద్వారా వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా, అర్థవంతంగా నిర్దేశిత గడువులోగా రీ ఓపెన్ కి తావు లేకుండా నాణ్యతగా పరిష్కరించాలి

-డివిజన్, మండల స్థాయిలో పిజిఆర్ఎస్ నిర్వహణ, ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే పీజీఆర్ఎస్, సిఎంఓ, రెవెన్యూ సదస్సులు, ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా, అర్థవంతంగా సమస్యలకు పరిష్కారం చూపాలని, గ్రీవెన్స్ రీ ఓపెన్ కి తావు లేకుండా నాణ్యతగా పరిష్కరించాలని, పీజీ ఆర్ ఎస్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 150 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం …

Read More »