Breaking News

Daily Archives: December 18, 2024

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ప్రపంచ తెలుగు మహాసభలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం

-ఆహ్వాన పత్రిక అందచేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -సాగర సంగమాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి -పాత ఎడ్లంక బ్రిడ్జి నిర్మించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే  మండలి బుద్ధప్రసాద్  విజ్ఞప్తి -డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు దర్యాప్తుపై చర్చ -ఎదురుమొండి- గొల్లమంద రోడ్డు మంజూరు పట్ల ధన్యవాదములు -విస్తృత స్థాయిలో సీసీ రోడ్ల మంజూరు పట్ల ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ – గ్రామీణ …

Read More »

సంకురాత్రి ఫౌండేషన్ కు అండగా ఉంటాము

– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడలోని సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. పలు అంశాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి చంద్రశేఖర్  తీసుకువచ్చారు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా ప్రజోపయోగకరమైన సేవలు అందుతున్నాయని, శ్రీ కిరణ్ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన నేత్ర వైద్యం అందిస్తున్నారని, ఈ సంస్థలకు అండగా …

Read More »

ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు

– సాంకేతిక‌త తోడుగా ఎక్క‌డా ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు – భ‌క్తుల భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్యం – ప‌క‌డ్బందీగా ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ రూం – పారిశుద్ధ్యానికీ అత్యంత ప్రాధాన్యం – అత్యాధునిక డ్రోన్ల వినియోగానికి ఏర్పాట్లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వ‌ర‌కు జరిగే భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు వివిధ శాఖ‌ల అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి అసౌక‌ర్యం …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ రూ.26 వేల కోట్లకే ప్రతిపాదనలు పంపింది -గత పాలకుల తప్పిదాలతో పథకం అస్తవ్యస్తం -పైపులు, బోర్లు వేసి పథకం ఆలోచనకు తూట్లు పొడిచారు -ఇటీవల కేంద్ర మంత్రివర్యులను రూ.70 వేల కోట్లు కావాలని కోరాం -సమగ్ర డీపీఆర్ తయారీ చేసి అందిస్తే పథకం గడువు పెంచేందుకు కేంద్రం సుమఖం -జిల్లా యూనిట్ గా శాశ్వతంగా మంచినీటి వెతలు తీర్చేలా ప్రణాళిక తయారు చేయండి …

Read More »

రూ. 30 కోట్లతో నూజివీడు మార్కెట్ యార్డ్ అభివృద్ధి

-నూజివీడు మామిడి ఇమేజ్ మరింత పెరిగేలా నాణ్యమైన దిగుబడికి రైతులు కృషి చేయాలి -రైతులు మామిడి నాణ్యత పెంచితే ఎయిర్ కార్గో సేవలు కూడా అందుబాటులోకి తెస్తాం-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార -పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మామిడి కి మరింత ఇమేజ్ చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నూజివీడు మార్కెట్ యార్డును 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నగర రహదారులకు టోల్ బాదుడుపై మల్లాది విష్ణు సీరియస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర రహదారులలో ప్రయాణించే వాహనాలపై టోల్‌ బాదుడుకి ప్రభుత్వం సిద్ధమవడంపై వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు వేసేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోందని దుయ్యబట్టారు. ఇంతవరకు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్‌ ఫీజు వసూలు చేసేవారని.. కానీ నగర రహదారులపై ప్రయాణించే వాహనాలకు కూడా టోల్‌ ఫీజు వసూలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ …

Read More »

చిత్ర నిర్మాణాలను ఏపీ ఎఫ్ డి సి ప్రోత్సహిస్తుంది

-మేనేజర్ శ్రీనివాస్ నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ ఫై డాక్టర్ రావిపాటి వీరనారాయణ సమర్పణలో, అమి రినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరిలు నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డు హోల్డర్ కనిపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సిడిని ఏపీ ఎఫ్ డి సి మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్ డీ పీ కార్యాలయంలో బుధవారం సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ …

Read More »