అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇన్వెస్టుమెంట్ ట్రాకర్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఐపిసి ప్రాజెక్టు మానిటరింగ్ మెకానిజమ్ పై అనగా ఎస్ఐపిసి,ఎస్ఐపిబి సమావేశాల తర్వాత ఆయా పెట్టుబడుల ప్రతిపాదనల పర్యవేక్షణ అంశాలపై సకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సిఎస్ సమీక్షించారు.క్షేత్ర స్థాయిలో కొన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారి లేనందున జిల్లా పరిశ్రమల కేంద్రం …
Read More »Daily Archives: December 18, 2024
ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి
-పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి -ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించేల చర్యలు తీసుకోనేల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ తెలిపారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ విజయవాడ నగర శాఖ కార్యవర్గ సమావేశం బుధవారం ఎన్జీవో హోమ్ నందు నగర అధ్యక్షుడు సిహెచ్ …
Read More »భవానీ దీక్షా విరమణలకు టెక్ తోడు..
– అందుబాటులోకి వచ్చిన ఆధునిక యాప్ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెక్ తోడుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ శాఖల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. పోలీస్ …
Read More »ఆయుష్ లో ఎంపికైన మెడికల్ ఆఫీసర్ల దృవపత్రాల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ డిపార్ట్ మెంట్ లో ఏ.పి.పిఎస్.సీ ద్వారా మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద, హోమయోపతి) పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఈ నెల 30, 31 తేదీల్లో దృవపత్రాల పరిశీలన జరుగుతుందని ఉపసంచాలకులు జె. ధనుంజయరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 10 గంటలకు, హోమియోపతి మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు విజయవాడలోని గొల్లపూడి లోని ఆయుష్ …
Read More »స్కిల్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) MD & CEO గారి ఆదేశాల మేరకు విజయవాడలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో స్కిల్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్పై విస్తృత అవగాహన కల్పించడమేకాకుండా, నర్సులకు విదేశాల్లో లభ్యమవుతున్న ఉపాధి అవకాశాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులకు వివిధ దేశాలలో అవసరమైన నైపుణ్యాలు, ఆర్థికాభివృద్ధికి అనువైన అవకాశాలు, మరియు గ్లోబల్ హెల్త్‌కేర్ రంగంలో ఉపాధి అవకాశాలను వివరించారు. జి. …
Read More »రెవిన్యూ సమస్యల పరిష్కారంలో బాధ్యతారాహిత్యాని సహించం..
-ఆలోచన ధోరణిని మార్చుకొని అంకితభావాన్ని ఆచరణలో పెట్టండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవిన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలు సమస్యలను పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించబోనని అధికారులు సిబ్బంది ఆలోచన ధోరణిలను మార్చుకొని అంకితభావాన్ని ఆచరణాలలో పెట్టడం ద్వారా సదస్సుల లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రెవిన్యూ సదస్సుల ద్వారా చేపట్టిన అర్జీల పరిష్కారంపై బుధవారం కలెక్టర్ లక్ష్మీశ, రెవిన్యూ …
Read More »“జాబ్ మేళా”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.21.12.2024 శనివారం నాడు విజయవాడ లోని “ఏ.పీ.ఎస్.ఎస్.డి.సి[APSSDC] ఎన్టీఆర్ డిస్టిక్ ఆఫీస్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రమేష్ హాస్పిటల్స్ ఎదురుగా, ప్రభుత్వ ITI రోడ్, విజయవాడ, విజయవాడ తూర్పు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన …
Read More »జిల్లాలో పౌరుల మిస్సింగ్ డేటాను హౌస్ హోల్డ్ సర్వే ద్వారా సేకరించండి…
-ప్రతి పౌరుని వివరాలు గృహ డేటాబేస్ లో చేర్చండి… -గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరును నమోదు చేయాలి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేసి పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటాబేస్ లో చేర్చాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది హాజరును తప్పక నమోదుచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ …
Read More »కార్పొరేట్‌కు దీటుగా సివిల్స్ శిక్షణ
– బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్‌ను సద్వినియోగం చేసుకోవాలి – త్వరలో అమరావతిలో శాశ్వత సివిల్స్ స్టడీ సర్కిల్ ప్రాంగణం – నవ్యాంధ్ర నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి – రాష్ట్ర బీసీ సంక్షేమం; ఈడబ్ల్యూఎస్ సంక్షేమం; చేనేత, జౌళి శాఖామంత్రివర్యులు ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ స్టడీ సర్కిళ్లకు దీటుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని.. అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర …
Read More »భవాని ధీక్షాదారులకు త్వరితగతిన అమ్మ దర్శనం…
-ధీక్షల విరమణకు ఏర్పాట్లు ముమ్మరం… -6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా… -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మిశ. -పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండలం రోజుల పాటు అకుంటిత భక్తితో పూజలాచరించి అమ్మవారికి ఇరిముడి సమర్పించేందుకు తరలివచ్చే లక్షాలాధి భవానీ ధీక్షాదారులకు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో భవానీ దీక్షలు విరమణ చేసుకుని త్వరితగతిన అమ్మవారి ధర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు. …
Read More »