పోతేపల్లి (మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం, పోతేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామంలోని సచివాలయం వద్ద బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన …
Read More »Daily Archives: December 18, 2024
పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలి
-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రుణ మాఫీ కోసం పథకం రూపోందించాలని, వ్యవసాయ కార్మికులకోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, జీవనవ్యయానికి అనుగుణంగా ‘ఉపాధి’ వేతనాలు పెంచాలని కేంద్రానికి పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమోదించి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్దత …
Read More »