-ఘనంగా జగనన్న పచ్చతోరణం నిర్వహణ… -అడవులు విస్తరిస్తేనే పర్యావరణ సమతుల్యత… పోలాకి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక వనాల పెంపకం నిరంతర యజ్ఞంలా సాగాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం జగనన్న పచ్చ తోరణం (వనమహోత్సవం) కార్యక్రమంలో భాగంగా తన స్వగ్రామమైన మబగాంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దేవాది వరకూ వైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా దేవాది జాతీయ రహదారి వరకూ 200కి పైగా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఘనంగా …
Read More »