అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : Heavy Rains: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,10,239 ఉండగా ఔట్‌ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 31,512, ఔట్‌ఫ్లో 1,555 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో …
Read More »