Breaking News

Tag Archives: Telangana

దేశంలో ప్రజా రంజక పాలనను అందజేస్తాం…

-జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీని గెలిపిస్తే భారతదేశంలో ప్రజా రంజకంగా పాలన అందజేస్తామని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు (ప్రభు) చెప్పారు. బుధవారం విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో బ్రష్టు పట్టిపోయాయని విమర్శించారు. ప్రజల …

Read More »

జగనన్న పాలవెల్లువ పధకం ప్రయోజనాలపై రైతులను చైతన్య పరచాలి… : జేసీ డా. కె. మాధవీలత

రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ ప్రయోజనాలపై పాడి రైతులను చైతన్య పరచాలని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె. మాధవీలత ప్రమోటర్లు,అధికారులను ఆదేశించారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై పాడి రైతులు, ప్రమోటర్లు, గ్రామ సంఘాల మహిళలతో జేసి సమీక్షించారు. ఈ సందర్భగా జేసీ మాధవీలత మాట్లాడుతూ ప్రైవేట్ డైరీల దోపిడీ నుండి పాడి రైతులను రక్షించి పాడి రైతుల అభివృద్ధి కోసమే జగనన్న పాల వెల్లువ పధకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు …

Read More »

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు

heavy rains

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : Heavy Rains: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,10,239 ఉండగా ఔట్‌ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 31,512, ఔట్‌ఫ్లో 1,555 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో …

Read More »