Breaking News

Tag Archives: vundrajavaram

స్వచ్చందగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి…

-మండలంలోని 4 గ్రామ సచివాలయల తనిఖీ -ప్రతి ఒక్క మహిళచే దిశా యాప్ డౌన్లోడ్ చేయించండి -జెసి (ఆసరా) పి. పద్మావతి ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ను తీసుకుని మీ దగ్గర లోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా) పి. పద్మావతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, నాలుగు గ్రామ సచివాలయలను …

Read More »

కేనాల్స్ పై మంత్రి శ్రీరంగనాధ రాజు క్షేత్రస్థాయిలో పర్యటన…

-కాకరపర్రు లాకు నుండి సిద్ధాంతం లాకు వరకు… -బ్యాంకు కెనాల్, నరసాపురం కెనాల్ మీద పెరవలి లాకు వరకు విస్తృత పర్యటన… ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు కాలువ లపై పేరుకు పోయిన గుఱ్ఱపుడెక్క, తూడు లను వాస్తవంగా పరిశీలించేందుకు కాకరపర్రు డ్రైయిన్ వద్దకు రావడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల వెలివెన్ను గ్రామంలో గల కాకరపర్రు లాకులను రాష్ట్ర గృహ …

Read More »