Breaking News

All News

రాష్ట్రంలో ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలి

-నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో ఎన్నికల తీరు సజావుగా సాగనందున జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు ప్రధాన పార్టీలు ఓటుకు 3 నుండి 5 వేల వరకు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. దేశం లో ఎక్కడ …

Read More »

కొనకళ్ళ ని పరామర్శించిన టీడీపీ నాయకులు సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వల్ప హార్ట్ స్ట్రోక్ కి గురైయి హార్ట్ కి స్టంట్స్ వేసి శస్త్ర చికిత్స అనంతరం రమేష్ హాస్పిటల్ లో కోలుకుంటున్న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు ని బిజెపి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి  పరామర్శించారు. ఆయనతో పాటు టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు, టిడిపి సీనియర్ నాయకులు నాగులు మీరా బుద్ధ వెంకన్న, ఎం ఎస్ బేక్, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు …

Read More »

తిరుమలలో భారీ వర్షం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశం.. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో తీవ్ర ఉక్క పోతతో అవస్థలు పడుతున్న శ్రీవారి భక్తులకు ఒక్కసారిగా ఊరట లభించింది. ఒక్కసారిగా వర్షం పడడంతో.. శ్రీవారి ఆలయం వద్ద ఉన్న భక్తులు.. షెడ్ల కిందకు పరుగులు తీశారు. ఉదయం నుంచి వాతావరణం ఉక్క పోతగా ఉండడం.. అనంతరం వర్షం పడడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా అహ్లాదకరంగా మారింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. …

Read More »

నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను… : సోనియాగాంధీ

రాయబరేలి,  నేటి పత్రిక ప్రజావార్త : రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియాగాంధీ రాయబరేలిలో శుక్రవారంనాడు ప్రసంగించారు. సోనియాగాంధీతో పాటు ఆయన కుమారుడు, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ”చాలా …

Read More »

సీమ చింత కాయ

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : సీమ చింత (గుబ్బ కాయలు) లేదా పిథెసెల్లోబియం డుల్సే (శాస్త్రీయ నామం) లేదా కికార్ (రాజస్థాన్‌లో పిలుస్తారు) అనేది మైమోజేసీ  కుటుంబానికి చెందిన చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు నల్లని రంగుకల గింజలు కలిగి ఉంటాయి.. నల్లని గింజల చుట్టూ ఉండే తెల్లని తియ్యటి పప్పు ను అందరూ ఇష్టంగా తింటారు. ఆంగ్లంలో ఈ ముళ్ళ …

Read More »

నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘‘నాసా’’ హాస్పిటల్స్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశంలో వైద్యఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి… మెరుగైన వైద్యం అంటే కార్పొరేట్‌ వైద్యం అన్నట్టు ఉంది…సామాన్యుడికి కార్పొరేట్‌ వైద్యం అందని ద్రాక్ష అయ్యింది…మెరుగైన శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది ఇటువంటి సమయంలో ప్రముఖ వెన్నుముక శస్త్ర చికిత్స నిపుణులు డా.జి.పి.వి.సుబ్బయ్య, డా.రియాజ్‌ఖాన్‌ల ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలోనే అత్యుత్తమైన శస్త్ర చికిత్స నిపుణుల బృందంతో ఫుల్‌ ఫ్లెడ్జ్డ్‌ మెదడు, వెన్నుముక, ఆర్థోపెడిక్‌, యాక్సిడెంటల్‌ (ట్రామా) కేసుల చికిత్స కోసం హాస్పిటల్‌ …

Read More »

ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపర్టెన్షన్ కు చెక్:స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు

-వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన కృష్ణ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రజలలో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెంపోందించి వారిలో హైపర్టెన్షన్ (రక్తపోటు) నివారణకు కృషి చేస్తాం” అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖాధిపతులు‌ , అధికారులు, వైద్య నిపుణులతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ప్రతిజ్ఞ చేయించారు. మంగళగిరి ఎపిఐఐసి భవనంలోని 6 వ ఫ్లోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపర్టెన్షన్ కు చెక్ పెట్టొచ్చని ఈ సందర్భంగా …

Read More »

వైద్య కళాశాలల్లో 29మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు నేడొక ప్రకటనలో తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫేజ్ -2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో బ్రాడ్ స్పెషాలిటీలలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. …

Read More »

సేవలందించని ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణా చర్యలు

-ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ -జూన్ 15లోగా స్పందించకపోతే శాఖా పరమైన చర్యలు -ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ కోర్స్ లు పూర్తి చేసిన ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్ళపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు అందించాల్సి ఉండగా కొంతమంది ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ సర్వీస్ …

Read More »

తాడిపత్రి, పల్నాడు ఘటనలపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాడిపత్రి, పల్నాడులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు శుక్రవారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ సరళి చూసిన తర్వాత పలుచోట్ల తెలుగుదేశం శ్రేణులు పోలీసుల అండతో పేట్రేగిపోయారని మల్లాది విష్ణు ఆరోపించారు. తాడిపత్రి ఘటనే ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అర్థరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పోలీస్ …

Read More »