Breaking News

Daily Archives: November 11, 2024

వీధి వ్యాపారులు, ఆయా సంఘాల ప్రతినిధులు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతన వెండింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని, డిశంబర్ 10వ తేదీలోపు వెండింగ్ జోన్లను ఫైనల్ చేసుకోవడానికి వీధి వ్యాపారులు, ఆయా సంఘాల ప్రతినిధులు సహకరించాలని, రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారుల సమస్యలు, వెండింగ్ కమిటి ఏర్పాటు, వెండింగ్ జోన్ల నిర్ధారణ తదితర అంశాలపై వెండింగ్ కమిటి సభ్యులు, …

Read More »

వ్యర్ధాల నిర్వహణ, తడి పొడి విభజన అంశాలపై అవగాహన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఉన్న హోటల్స్ యజమానులతో వ్యర్ధాల నిర్వహణపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని, ఆయా హాల్స్ యజమానులు సమావేశానికి హాజరు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గుంటూరు నగరంలో బల్క్ గా వ్యర్ధాలు ఉత్పత్తి జరిగే కల్యాణ …

Read More »

ఆర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, ఆయా ఆర్జీలను ర్యాండమ్ గా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ …

Read More »

సోలార్ విధ్యుత్ పై అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పోస్టల్ డిపార్ట్మెంట్, సోలార్ విధ్యుత్ పై అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిఎంసి ఉద్యోగులకు పోస్టల్, పిఎం సూర్య ఘర్ లో సోలార్ విద్యుత్ తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్, పొదుపుల …

Read More »

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో అవగాహాన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కొవ్వూరు  సుందర సాయి కల్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో అవగాహాన కార్యక్రమం నిర్వహించారు.. ,క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అదనపు ఎస్పీ , అస్మ ఫర్హీన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 450 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్మ ఫర్హీన్ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న నేరాలు గురించి వాటి నుండి చట్టరీత్యా వారికి ఎలా రక్షణ …

Read More »

ఐ ఎ ఎస్ శిక్షణలో క్షేత్ర స్థాయిలో అవగాహనా అత్యంత కీలకం  కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అల్ ఇండియా సర్వీసెస్ కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు తమ శిక్షణలో భాగమైన క్షేత్ర స్థాయిలో కేస్ స్టడీ మరియు పరిశోధన కార్యక్రమం లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా లో ఏడు రోజులు పాటు పర్యటించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం ఉదయం కలక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో శిక్షణ కు ఎంపికైన 10 మంది ఐ ఎ ఎస్ అధికారులు సమావేశం …

Read More »

సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

– నామినేషన్ దాఖలకు చివరి తేది నవంబర్ 18 – పోలింగ్ తేదీ నవంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ – ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో 21 ఎమ్ సీసీ బృందాలు – తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 2904 మంది ఓటర్లు – కరెక్టర్ పి.  ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల …

Read More »

కలక్టరేట్ లో ఘనంగా భారత రత్న జనాబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలు

– భారతదేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన ఐఐటి స్థాపనలో ముఖ్యులు ఆజాద్ – ముఖ్య అతిథిగా హాజరైన డి ఆర్ వో రామచంద్ర మూర్తి, ఇతర మైనార్టీ సంఘాల ప్రతినిధులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత తొలి విద్యా మంత్రి భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సదా స్మరణీయుడని, అటువంటి మహోన్నత వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందాలని జిల్లా రెవిన్యూ అధికారి టి. రామచంద్రమూర్తి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో 137 వ జనాబ్ …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును శాఖధిపతులే స్వయంగా పరిశీలించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్లి పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన సమస్యలకు శాఖధిపతులు స్వయంగా తామే ఫీల్డ్ లో పరిశీలించి సమస్యను సత్వరంగా …

Read More »

భారత రత్న అబుల్ కలాం ఆజాద్ సేవలు అనిర్వచనీయం

– విద్యారంగానికి ఆయన చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తి – మైనార్టీల సంక్షేమానిక ఏటా రూ. 365 కోట్ల ఖర్చు – మైనార్టీల సంక్షేమానికి ఆధ్యులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు -2014-24 వరకు 14 లక్షల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ – రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్. డీ ఫరూక్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని సోమవారం …

Read More »