Breaking News

Daily Archives: November 24, 2024

రైళ్లలో జ‌న‌ర‌ల్ కోచ్‌ల పెంపు !

–రైల్వే బడ్జెట్ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎసస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో రెండు జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌ను పెంచాలని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి రైల్వేబ‌డ్జెట్ చ‌ర్చ‌లో భాగంగా పార్ల‌మెంట్‌లో గురుమూర్తి డిమాండ్ చేశారు. అలాగే రైల్వేశాఖ‌కు గురుమూర్తి విన‌తిప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. ఈ నేప‌థ్యంలో గురుమూర్తి కృషి, …

Read More »

ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Read More »

హెరిటేజ్ మిల్క్ డెయిరీ పార్లర్ నూతన ఫ్రాంచైజీ ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ లో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ మిల్క్ డెయిరీ పార్లర్ నూతన ఫ్రాంచైజీ ప్రారంభోత్సవంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఫ్రాంచైజీ ఓనర్ మొగిలి వెంకట ప్రసాద్ ఆహ్వానం మేరకు ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, టిడిపి డివిజన్ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు, హెరిటేజ్ డివిజనల్ మేనేజర్ అర్ ఎమ్ మస్తాన్, గొల్లపూడి బ్రాంచ్ మేనేజర్ వెంకట్రావు, విశ్వనాధుని బాలకాశి రావు …

Read More »

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎక్స సర్వీస్ మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ, శ్రీకాకుళం  గోపీనగర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05 గంటలువరకు స్టేట్ అసోసియేషన్ సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు మరియు వీరనారిలుమణులు మరియు వారి కుటంబసభ్యులు హాజరయ్యారు.  ఈ సమావేశానికి సభా అధ్యక్షులు గా రిటైర్డ్ సుబేదర్ మేజర్ ఎస్ ఎన్ మూర్తి, …

Read More »

25వ తేదీ ( సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)ప్రారంభం…

-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25వ తేదీ సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ …

Read More »

జిల్లేడుబండ రిజర్వాయర్‌ భూ సేకరణకు నిధులివ్వండి

-వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ఆగిన పనులు -తొలి దశ భూ సేకరణ కోసం రూ.93.59 కోట్లు కావాలి -రికార్డ్‌ సమయంలో పనుల పూర్తికి సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు -రిజర్వాయర్‌ ఏర్పాటుతో తీరనున్న తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలు -పెద్ద ఎత్తున ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలు -జల వనరుల శాఖా మంత్రి రామానాయుడుకు మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని జిల్లేడుబండ రిజర్వాయర్‌ (JBR) …

Read More »

అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు

-మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫు నుండి ₹5 లక్షల చొప్పున పరిహారం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా,యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు గారు ఘటనపై స్పందించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున …

Read More »

వచ్చే నెల నుంచి అమరావతిలో వేగంగా నిర్మాణ పనులు

-అమరావతి నిర్మాణ పనులతో ఆటోడ్రైవర్లకు పెరగనున్న కిరాయిలు -అభయ ఆంజనేయ ఆటోస్టాండ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 వేల కోట్ల నిధులతో వచ్చే నెల నుంచి అమరావతిలో నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. అమరావతి నిర్మాణ పనులు జరిగితే అక్కడకు పనులు చేయడానికి వెళ్ళే వారితో పాటుగా వివిధ పనులపై అమరావతికి వెళ్ళే వారి సంఖ్య పెరుగుతుందని దాని ద్వారా …

Read More »

సీఎంఆర్ఎఫ్ తోపాటు ఇతర సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలి

-సిఎంఆర్ఎఫ్ పథకాన్ని ఉపయోగించుకోండి వైద్య ఖర్చుల అప్పులను తీర్చుకోండి -15వ డివిజన్ లో సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3 లక్షల విలువచేసే చెక్కులను అందజేసిన తూర్పు -నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ -సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15 వ డివిజన్ లో సీఎంఆర్ ఎఫ్ ద్వారా మంజూరైన సుమారు రూ.3 ‌ లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ స్వయంగా అందజేశారు. …

Read More »

వక్ఫ్‌ సవరణల బిల్లుతో ప్రజాస్వామ్యానికి ముప్పు

-ఓటర్లలో మత విభజన కోసం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -జేపీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -మనువాదాన్ని తెచ్చే ప్రయత్నం: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేత మస్తాన్‌ వలి -వక్ఫ్‌ బిల్లును పార్లమెంటులో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించాలి: మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ -లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్‌ బిల్లు నిరసన సభ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్‌ బోర్డు సవరణల బిల్లు ఆమోదం …

Read More »