విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి మైలవరం నియోజకవర్గం మైలవరం మండలంలోని మైలవరం, పుల్లూరు, వెళ్వడం, గణపవరం, చంద్రాల గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్తు, ఫ్యాన్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, షామియానా వసతులను సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోమని బిఎల్ఓ లను ఆదేశించారు. అధిక శాతం పోలింగ్ జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోమని ఆదేశించారు. మైలవరం లోని లక్కిరెడ్డి లక్ష్మి రెడ్డి ఇండోర్ స్టేడియం లో …
Read More »All News
అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి…
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అంతర్రాష్ట్ర , ఇంటర్ డిస్ట్రిక్ట్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ తిరువూరు నియోజవర్గంలోని గంపలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రాజవరం ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టును ఆకస్మికంగా పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద అధికారులు నమోదు చేస్తున్న రికార్డులు,వాహనాల తనిఖీ …
Read More »అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు
– సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి – పీవో, ఏపీవోలకు సంతృప్తికరంగా రెండో దశ శిక్షణ – ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాలతో హోం ఓటింగ్ – ఈ నెల 7, 8, 9 తేదీల్లో పీవీసీల ద్వారా అత్యవసర సేవల సిబ్బందికి ఓటింగ్ సదుపాయం – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు …
Read More »జిల్లాలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఓటు హక్కు యొక్క విలువను ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది చాటడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. సోమవారం సాయంత్రం రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, సార్వత్రిక …
Read More »పార్లమెంటు నియోజక అభ్యర్ధుల ఖర్చులపై రెండో విడత ఆడిటింగ్
-అడిటింగ్ కు హాజరైనా 12 మంది అభ్యర్థులు, ఆడిటింగ్ బృందం – పార్లమెంటు వ్యయ పరిశీలకులు జై అరవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటు నియోజక పరిధిలో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చులపై రెండవ విడత ఆడిట్ నిర్వహించడం జరిగిందని రాజమండ్రీ పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు జై అరవింద్ లు తెలియ చేశారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పార్లమెంటు నియోజక అభ్యర్ధుల తరపున ప్రతినిధి హాజరై ఖర్చుల వివరాలు ఆడిటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పార్లమెంటు వ్యయ …
Read More »మంగళవారం ఆనం కళా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమం
-సాధారణ పరిశీలకులు ఆధ్వర్యంలో దిశా నిర్దేశం -మైక్రో అబ్జర్వర్స్ కు ఆర్ట్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని 1577 పోలింగు కేంద్రాల పరిధిలో 342 మంది మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికలలో బాధ్యతలు నిర్వహించనున్నారని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్స్ నేరుగా ఎన్నికల సాధారణ పరిశీలకులు జవాబుదారీతనం కలిగి ఉంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల …
Read More »రూ.600కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా…
-మీట్ ద ప్రెస్‌లో సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014`19 సంవత్సరకాలంలో 600 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ది పనులు నిర్వహించినట్టు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన మీట్‌ది ప్రెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకాష్‌నగర్‌లో మోడల్ రైతు బజారును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సత్యనారాయణపురంలో అంతిమయాత్ర భవన్‌ను నిర్మించానని తెలిపారు. …
Read More »ప్రజాధనాన్ని దోచుకునే వారు ప్రజా ప్రతినిధులు కాకూడదు
-అన్ని మత విశ్వాసాలను కమ్యూనిస్టులు గౌరవిస్తారు -విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగనామమం పెట్ట్టిన వారు…ఇళ్లు కట్టుకునే వారిని నుంచి డబ్బులు దండుకునే వారిని ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని దోచుకునే వ్యక్తులు ప్రజాప్రతినిధులు కాకూడదని ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కంచర్ల జయరాజ్ …
Read More »పోటీ చేయడం అంటే వాళ్ళనో, వీళ్ళనో గెలిపించడం కోసం కాదు… : గొల్లపల్లి ఫణిరాజ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి తరపున సెంట్రల్లో నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని గొల్లపల్లి ఫణిరాజ్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో నా గురించి ప్రచురితమైన వార్తని ఖండిస్తున్నా అని అన్నారు. నేను ఆమ్ ఆద్మి పార్టీ నుంచి రాజీనామా చేసి ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ నుండి పోటీ చేయడం అంటే వాళ్ళనో, వీళ్ళనో గెలిపించడం కోసం కాదు. ఎవ్వరికీ ప్రచారం చేయటం కోసం కాదు అన్నారు. కొన్ని …
Read More »ప్రజాస్వామ్య ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనడం గొప్ప సదవకాశం
-పోలీస్ అధికారులు శత శాతం నిబద్ధతతో పనిచేసి, పార్టీలకు, కులాలకు మతాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని, భావితరాలకు మంచి పాలన అందించాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించే ప్రశాంత వాతావరణం కల్పించాలి -ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు నిబంధనల మేరకు చేపట్టాలి: భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి మరియు సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా -ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ …
Read More »