గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, తూర్పు నియోజకవర్గం(95) పరిధిలో ఎన్నికల ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉద్యోగేతరులు (వీడియోగ్రాఫర్స్, డ్రైవర్లు మొదలుగు వారు) వారి యొక్క ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నప్పటికిని, ఈ నెల 26వ తేదీలోపు జిఎంసిలోని పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ లో ఫారం-12 సంబందించిన వివరాలు అందించాలని నగర కమిషనర్ & తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …
Read More »All News
చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా
– డబ్బు, మద్యం, ఉచితాలు ఇతరత్రాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని.. మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. చెక్‌పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ డిల్లీరావు.. ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును …
Read More »634 సీ-విజిల్ ఫిర్యాదుల పరిష్కారం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీ-విజిల్ ద్వారా 634 ఫిర్యాదులురాగా అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్‌జీఎస్‌పీ) తదితర మార్గాల ద్వారా మొత్తం 1,635 ఫిర్యాదులు రాగా 1,609 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఓటరు హెల్ప్‌లైన్ (1950) …
Read More »ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ పరీక్షలు
– అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ఎస్.డిల్లీరావు అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)- నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. మొత్తం 1,872 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా అయిదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా కలెక్టర్ డిల్లీరావు వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల, బిషప్ అజరయ్య జూనియర్ కళాశాలలోని పరీక్షా …
Read More »బీ సీ వై పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న ముప్పసాని భూలక్ష్మి
-ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పసాని భూలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్. సి . ఎం న్యూ కాలనీ నందు గల ప్రార్థన మందిరంలో ఆదివారం పాస్టర్ ప్రసాద్ చే ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు . ఈ సందర్భంగా బిసివై పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పసాని భూలక్ష్మి మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయాలని, ఒక మంచి ఉద్దేశంతో, నేడు బీ సీ వై …
Read More »నగరంలో మాదిగ సంఘాల జెఎసి సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మాదిగ సంఘాల జెఎసి సమావేశం జరిగింది. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘా ల జెఎసి అధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపి ఏమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామ ఆడి అధికారంలోకి వచ్చినట్లు మరలా అధికారంలోకి రావటానికి గులకరాయి డ్రామా అడుతున్నారని అరోపించారు. ఓటమి భయంతోనే వైఎస్ జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నారని, 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ అధికారంలో రావడానికి ఆడిన …
Read More »ప్రజలందరి సమస్యలు పరిష్కారం కోసం “మై కాన్స్టిట్యూఎన్సీ ఆప్” : దక్షిణామూర్తి శ్రీధర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గ ప్రజలందరి సమస్యలు పరిష్కరించటం కోసం “మై కాన్స్టిట్యూఎన్సీ ఆప్” లాంచ్ చేస్తారని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జై భారత్ నేషనల్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర తెలిపారు. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా తనను పోటీ చేయటానికి అనుమతి ఇవ్వటంతో …
Read More »జైన్ సమాజ్ ఆధ్వర్యంలో మహవీర్ మహాజన్మదిన జయంతి వేడుకలు
-జైనుల సమస్యలు పరిష్కరిస్తా… : సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జైన్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మహవీర్ మహాజన్మదిన జయంతి వేడుకలు వన్ టౌన్ గుజరాతి సమాజ్ బిల్డింగ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి రు. ఈ సందర్భంగా సుజనా …
Read More »నగరంలో ఆర్ఆర్ఆర్ ఎగ్జిబిషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సమ్మర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ ఎగ్జిబిషన్ ను ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి మలినేని నారాయణ ప్రసాద్, నంది అవార్డ్స్ జ్యురీ మెంబర్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నటుడు నందివాడ నాని లాంచనంగా ప్రారంభించారు.బందరు రోడ్డు లోని వజ్ర గ్రౌండ్స్ లో నూతనంగా ఆర్ఆర్ఆర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్ఆర్ఆర్ సెట్టింగులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎగ్జిబిషన్ సొసైటీ మాజీ కార్యదర్శి మలినేని నారాయణ ప్రసాద్, నంది అవార్డ్స్ జ్యురీ …
Read More »“మే ” ఎండలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రియల్ లోనే వచ్చిన ఈ వేసవిలో ఇప్పటినుండే వీస్తున్న వేడివడ గాల్పులు వీటితో రేపూ “మే” లో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వాటి కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఎల్లప్పుడూ హైడ్రేడెట్‌గా ఉండాలి. సమయానుకూలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎండలి మండిపోతున్నాయి కాబట్టి.. ప్రత్యక్ష సూర్యకాంతిని నిరోధించేందుకు ప్రయత్నించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య.. బయట తిరగకుండా ఇండోర్స్‌లోనే ఉండాలి. ఏం చేయకూడదు? ఈ …
Read More »