-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -ఎపిక్ కార్డులను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత ఓటర్లకు అందజేయడం జరుగుతుందని, రిటర్న్ అయిన వాటిని సంబంధిత బి ఎల్వో ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోంది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిక్ కార్డులను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఒకవేళ పోస్ట్ నుండి రిటర్న్ అయిన వాటిని సంబంధిత బిఎల్వో ల ద్వారా మాత్రమే సంబంధిత ఓటర్లకు అందజేయడం జరుగుతోందని ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అలా కాదని తప్పుడు …
Read More »All News
నామినేషన్ల ప్రతి దశపైనా ప్రత్యేక దృష్టి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణలో మరో ముఖ్యమైన దశ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కానున్నందున ఈ దశను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. మంగళవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీసీ హాల్ నుంచి కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ …
Read More »జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డికి వివరించారు. రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం వేసవిలో త్రాగునీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి సమీక్షించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ …
Read More »నిత్యావసర సరుకులను ప్రతి కార్డుదారునికి అందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను ప్రతి కార్డుదారునికి అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతినెల 17వ తేదీ మధ్యాహ్నం వరకు పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులు కొంతమంది వినియోగదారులు పొందలేకపోతున్నారనే విషయం దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం నుండి సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల వద్ద మిగిలిన కార్డుదారులకు సమాచారం ఇచ్చి నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు …
Read More »నామినేషన్, అఫిడవిట్ సమర్పణలో జాగ్రత్త వహించాలి
– ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ – ఈ నెల 26న నామినేషన్ల స్క్రుటినీ, 29వ తేదీ వరకు ఉపసంహరణకు వీలు – రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విజయవాడ లోక్‌సభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ జరగనుందని.. నామినేషన్, అఫిడవిట్ల సమర్పణలో జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు …
Read More »మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువుల సమస్యల పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. మరియు కృష్ణా జిల్లాలలో మద్రాసు రెజిమెంట్ కు చెందిన మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువులకు తెలియజేయునది ఏమనగా, Madras Regimental Centre వారి రికార్డు కు సంబందించిన మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల వితంతువుల సమస్యలును తెలుసుకొనుటకు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం, కృష్ణా జిల్లా @ విజయవాడ నందు తేదీ: 23 ఏప్రిల్ 2024 న అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. కావున, ఎన్.టి.ఆర్. మరియు కృష్ణా …
Read More »PSFI రాష్ట్ర నూతన కమిటీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ అనుబంద విద్యార్థి సంఘం RCPI ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా PSFI రాష్ట్ర నూతన కమిటీని విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం లో ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ మయూరి RCPI రాష్ట్ర కార్యదర్శి సతీష్ వీరి ఆధ్వర్యంలో,రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతిభా భారతి, కార్యదర్శిగా సిపి నాగేంద్రను, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అబ్దుల్ ఆలం, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కార్యదర్శులుగా శివ కమిటీ మెంబర్లుగా …
Read More »ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఎన్నికల సన్నదతపై సిఈఓ కార్యాలయం నుండి ఆం.ప్ర రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఈఆర్ఓ లు, సహాయ రిటర్నింగ్ …
Read More »ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
-అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 25వ తేదీ అని, 26న నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందని, నామినేషన్ల …
Read More »సీఎస్ వీడియో కాన్ఫరెన్స్…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో వేజ్ జనరేషన్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి సమీక్షించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఆర్డబ్ల్యూఎస్ …
Read More »