రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సమర్థ వంతంగా పూర్తి చేయడంలో ప్రిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించి విధుల నిర్వహణా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి/ జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు . సోమవారం ఉదయం సాధారణ ఎన్నికలు-2024 కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ లు(ఏ ఎమ్ ఎల్ టి) ల ఆద్వర్యంలో పీవో ఎపిఓ లకి తొలి …
Read More »All News
ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పిపిటి, డెమో బ్యాలెట్ బాక్సులు, పేపర్ల ప్రదర్శన ద్వారా శిక్షణ
-ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వర్తించాలి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని.. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, డా. కే. మాధవీలత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కొవ్వూరు దీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో సార్వత్రిక ఎన్నికల విధులకు నియమించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, …
Read More »సిబ్బంది బాధ్యతగా వారికీ కేటాయించిన విధులను నిర్వర్తించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరూ ఎంతో బాధ్యతగా వారికీ కేటాయించిన విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా . కె. మాధవి లత , అర్బన్ రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్ లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల నందు రాజమండ్రి అర్బన్ నియోజక వర్గ పిఓలు, ఏపీవో లకు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె మాధవ్ లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా …
Read More »ఏసి కాలేజిలో తొలివిడత శిక్షణ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల పై అందిస్తున్న శిక్షణను శ్రద్దగా అవగాహన చేసుకుంటే పోలింగ్ సాఫీగా నిర్వహించడానికి వీలు కల్గుతుందని నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులు కేటాయించబడిన పిఓలు, ఏపిఓలకు సోమవారం స్థానిక ఏసి కళాశాలలో జరుగుతున్నతొలివిడత శిక్షణను కమిషనర్ & ఆర్ఓ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ & రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ …
Read More »పాత్రికేయ సోదరులతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం
-పాల్గొన్న మైలవరం తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సోదరులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై పాత్రికేయ సోదరులతో చర్చించారు. మీడియా సోదరులకు తను ఎప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. …
Read More »ప్రత్యేక బృందాలు క్రియాశీలంగా పనిచేయాలి
– జిల్లా జాయింట్ కలెక్టర్, మైలవరం ఆర్‌వో పి.సంపత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని.. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్‌టీ), వీడియో సర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ) తదితరాలు మరింత క్రియాశీలంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, మైలవరం రిటర్నింగ్ అధికారి పి.సంపత్ కుమార్ సోమవారం రాజకీయ పార్టీల …
Read More »త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ నంబర్లు: 91001 21300, 91001 21306, -వీటితోపాటు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 63049 90363, -మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 99892 06318 కు ఫోన్ ద్వారా తెలుపవచ్చు -ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి. వెంకటరమణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వేసవి త్రాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డబ్ల్యూఎస్ సర్కిల్ పరిధిలో డ్రాట్ సెల్ (కమాండ్ …
Read More »రూ. 7.06 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువుల సీజ్
– జిల్లాలో సమర్థవంతంగా ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అమలు – కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని.. అదే విధంగా సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ పటిష్టంగా అమలవుతోందని, ఇప్పటి వరకు రూ. 7.06 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 3.16 కోట్ల నగదుతో పాటు రూ. 94.16 లక్షల విలువైన …
Read More »526 సీ-విజిల్ ఫిర్యాదుల పరిష్కారం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీ-విజిల్ ద్వారా 526 ఫిర్యాదులురాగా అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్‌జీఎస్‌పీ) తదితర మార్గాల ద్వారా మొత్తం 1,331 ఫిర్యాదులు రాగా 1,303 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఓటరు హెల్ప్‌లైన్ (1950) …
Read More »జిల్లాలో బాల్య వివాహాలు నియంత్రణకు పటిష్ట చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాల్య వివాహాలు నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ అధికారులతో సోమవారం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జెసి డా. …
Read More »