విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్స్ స్టెల్లా కళాశాల లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థినులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపల్ Dr.సిస్టర్ రేఖ తెలిపారు. తమ కళాశాలలో వొత్తిడి లేని విధంగా శిక్షణ మరియు బోధన జరుగుతుందని, విద్యార్థినులకు ఆహ్లాద కరమైన వాతావరణం లో విలువలతో కూడిన విద్యను తమ కళాశాల అందిస్తుందని కళాశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థినులు పవిత్ర 964 ఎంపీసీ, గ్రూప్ , కార్తీక రెడ్డి 961 MEC గ్రూప్, భావన 946 Bipc గ్రూప్, గ్రేసీ …
Read More »All News
సేవా దృక్పథంతో ఉచితంగా సాఫ్ట్‌వేర్ కోర్సులో శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ సేవా సంస్థ అధ్యర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా సాఫ్ట్‌వేర్ (శాప్‌ఎస్డీ) కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు వంగర సురేష్ కుమార్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 22 సంత్సరాలుగా నిస్వార్ధ ప్రజాసేవలో మానవ సేవా సంస్థ మన రెండు తెలుగు రాష్ట్రా లలో ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మందికి ఉచితముగా వైద్య సేవలు, 900 పైగా ఉచిత …
Read More »సమాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2024 కు సంబంధించి సమాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టో ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి నోచుకోకుండా భాదలు పడుతున్న ఆంధ్రప్రదేశ్లోని 85 శాతం ప్రజలలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ప్రజల ఆందోళన, ఆక్రందనలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం, ప్రతిస్పందన సమాజ్వాదీ పార్టీ మేనిఫేస్టో అని అభివర్ణించారు. …
Read More »విభిన్న ప్రతిభావంతులు అవరోధ రహితంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకువడానికి వసతుల ఏర్పాటు : డి ఆర్ ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు సైతం తమ ఓటుహక్కును అవరోధ రహితంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని డి ఆర్ ఓ ఛాంబర్ నందు డి ఆర్ ఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు హోమ్ …
Read More »ఈ నెల 14 వరకు వచ్చిన క్లెయిములను 22 వ తేదీ లోపు పరిష్కరించాలి
-ఈ నెల 25 వ తేది నాటికి ఇంటిగ్రేటెడ్ ఓటర్ జాబితాను సిద్ధం చేయాలి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాకు సంబంధించి ఈ నెల 14 వ తేదీ వరకు వచ్చిన ఫారం -6 క్లెయిములు , ఫారం – 8లో చిరునామాల మార్పు కొరకు సంబందించి వచ్చిన క్లెయిములను సంబందిత ఈఆర్ఓ, ఎఈఆర్ఓలు ఈ నెల 22 వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ మరియు జిల్లా …
Read More »మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-ప్రసార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా ప్రసార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్ గారు చైర్ పర్సన్ ఎంసిఎంసి హోదాలో మీడియా సర్టిఫికేషన్ …
Read More »ప్రతి విద్యార్థికీ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) తప్పనిసరి చేయాలి
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ -విద్యార్థులను మరో పాఠశాలలో చేర్చుకోవడం విషయంలో ఆలస్యం చేయవద్దు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం, ఇతర పాఠశాలలకు బదిలీ చేయడం వంటి ప్రక్రియ కోసం అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రికార్డ్ షీట్, TC, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికేట్‌ల వంటి పత్రాల కోసం పట్టుబట్టకుండా పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ …
Read More »ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాల ప్రతిపాదనలు సకాలంలో స్పందించాలి
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల నుండి ప్రారంభ అనుమతి, గుర్తింపు, గుర్తింపు పునరుద్ధరణ గురించి స్వీకరించిన ఆన్ లైన్ దరఖాస్తులు సకాలంలో పారదర్శకంగా ప్రాసెస్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు ఇది వరకే ఆదేశాలు జారీ చేయడమైనది. దీనికి సంబంధించి https://cse.ap.gov.inలో డ్యాష్‌బోర్డ్ ధృవీకరణపై, అనేక ప్రతిపాదనలు వివిధ స్థాయిలలో పెండింగ్‌లో ఉన్నట్లు, వివిధ స్థాయిల్లో జాప్యం …
Read More »విశాఖలో పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో మాధవధార మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అకస్మిక తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో మన బడి: నాడు- నేడు పనుల తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్స్ బిల్లును ఈఈకి విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి లాబొరేటరీ, లైబ్రరీని సిద్ధం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ మెటీరియల్, శానిటరీ నాప్‌కిన్‌ల …
Read More »జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “స్కేటింగ్”లో విజేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “స్కేటింగ్” ఆంధ్రప్రదేశ్ స్కేటర్స్ అండర్ -11 బాలుర విభాగంలో ఒక రజత పతకం మరియు అండర్ -14 బాలురు విభాగంలో ఒక కాంస్య మరియు బాలికల విభాగంలో ఒక కాంస్య పతకం సాదించారు. క్రీడాకారులను అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ , సమగ్ర శిక్ష ఎస్పీడీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “స్కేటింగ్ ” అండర్ – …
Read More »