విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం సోదర సోదరీమణులకు పర్వదినమైన రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. జనాబ్ అల్తాఫ్ రజా హాజరై నమాజ్ నిర్వహించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వారి వృత్తిలో దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ వెంకట్ నారాయణ గవర్న పేట సిఐ డి …
Read More »All News
బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. షేక్ ఆసిఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వర్గీయ భారతదేశ మాజీ ఉప ప్రధాని. రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంఘ సంస్కర్త స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించి జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »పిలిస్తే పలికే కమ్యూనిస్టులను గెలిపించాలి
– రాజకీయాన్ని వ్యాపారం చేసిన సంపన్నులకు బుద్ధి చెప్పాలి – సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు కోరారు. 49,50 డివిజనల ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై …
Read More »ఏప్రిల్ 10 వరకు పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువు పొడిగింపు
-సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి -ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఏప్రిల్ 8నుండి కొత్త బ్యాచ్ -రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27న యధావిధిగా ప్రవేశ పరీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువును ఏప్రిల్ పదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ , సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారంతో ధరఖాస్తు గడువు ముగిసినప్పటికీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నుండి అందుతున్న …
Read More »బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి గెలుపునకు సహకరించండి…
-జనసేన గయాసుద్దీన్‌ను కోరిన అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సుజనాచౌదరి గెలుపునకు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ (ఐజా)ను బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కోరారు. శుక్రవారం భవానిపురంలోని ఐజా కార్యాలయంలో ఆయనను కలిసిన శ్రీరామ్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల్లో, ప్రజల్లో మంచి పట్టు …
Read More »హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. హిమాచల్‌లో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు, కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతున ఉంది. పలు ప్రాంతాల్లో బలమైన భూ …
Read More »చింతమనేని ప్రభాకర్, యనమల అల్లుడిపై ఈసీకి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
-ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న తెలుగుదేశంపై చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్ కు శుక్రవారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మల్లాది …
Read More »మూడోవ రోజూ కొనసాగిన పెన్షన్ పంపిణీ
-రాత్రి 8 గంటల వరకు పూర్తి చేసిన లబ్ధిదారులు 94.25 శాతం పంపిణీ – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనీ 19 మండలాలు, 3 మునిసిపాలిటి లకి చెందిన 2,43,831 మంది సామాజిక భద్రత పింఛను దారుల్లో 2,29,813 మందికీ (94.25 శాతం) పెన్షన్ పంపిణీ చేయటం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది …
Read More »రాజకీయ పార్టీలు ప్రచారాల కోసం అనుమతులు తప్పనిసరి
– ఎన్ కోర్ ద్వారా 381 దరఖాస్తులు , 298 కి ఆమోదం, 48 తిరస్కరణ , పరిశీలన, పెండింగు దశలో 35 – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో ప్రచారం కోసం వొచ్చే అభ్యర్థనలను 48 గంటల్లో సింగిల్ విండో విధానం ద్వారా మార్గదర్శకాల మేరకు 298 దరఖాస్తులకు అనుమతులను జారీ చెయ్యడం, అసంపూర్తి గా ఉన్నా 48 తిరస్కరించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. …
Read More »కలెక్టరేట్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్వో వి.శ్రీనివాసరావు తదితరులతో కలిసి బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బాబూజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని యువత ముందుకు సాగాలని.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని …
Read More »