-డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ -విద్యార్థుల, ఉపాధ్యాయులు వేసవి తాపం నుండి జాగ్రత్తలు తీసుకోవాలి -రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)కు గురికాకుండా పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ జిల్లా విద్యాశాఖాధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో 2-3 డిగ్రీల …
Read More »All News
వాలంటీర్లను పోలింగ్ ఏజంట్ లుగా నియమించడానికి వీలులేదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ ఏజంట్ లుగా నియమించడానికి వీలులేదని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పశ్శిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల …
Read More »సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులకు ఎన్నికల సరళిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన రూట్, సెక్టోరల్ అధికారులకు ఈవిఎంల నిర్వహణపై డెమో ఈవిఎంల ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ …
Read More »చిన్న పార్టీల ధర్డ్ ఫ్రంట్ అభ్యర్థులకు రాజ్యాధికారం కల్పించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, మన రాజ్యం పార్టీ, రాజ్యాధికార పార్టీ,ప్రజా సోషలిస్ట్ కూటమిల అధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ అభ్యర్థులతో సమావేశం జరిగింది. మంగళవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశానికి ప్రజా సోషలిస్టు కూటమి రాష్ట్ర ఉపాధ్యక్షులు లామ్ జై బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ మరలా అధికారంలోకి వస్తే అనేక దుష్పరిమాణాలు వస్తాయని రానున్న ఎన్నికల్లో వైసిపి,టిడిపి కూటములను తిరస్కరించి అన్నివర్గాల …
Read More »ఏప్రియల్ 3 నుంచి 6 వరకు పెన్షన్లు పంపిణీ
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలల్లో సామాజిక భద్రత పెన్షన్‌లను సవరించిన విధానానికి సంబంధించి ఏప్రిల్ 3 నుంచి 6 వ తేదీ వరకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో, బ్యాంకర్ల తో కలెక్టర్ ఛాంబర్ నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్‌లను …
Read More »పోస్టల్ బ్యాలెట్ పొందడానికి ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
-సంభందిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక తేదీలను ఖరారు చేయటం జరుగుతుంది -ఆయా తేదీల్లో ఏ వి ఈ ఏస్ (అబ్సెంటి ఓటర్ అత్యవసర సేవలు ) ఓటర్లు ప్రత్యక్షంగా పాల్గొని ఓటు వేయాల్సి ఉంటుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల సమయంలో అత్యవరస విధుల్లో బాధ్యతలు నిర్వహించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనీ, ఆమేరకు సంభందిత ఫార్మెట్ లో వివరాలు రెండు రోజుల్లో అందచేయాలని కలెక్టర్, జిల్లా …
Read More »11న జాతీయ లోక్ అదాలత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 11.05.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 1. రాజమహేంద్రవరం, 2. అమలాపురం, 3. కాకినాడ, 4. పెద్దాపురం, …
Read More »రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు జిల్లాలో 229 పిపిసి కేంద్రాలు ఏర్పాటు
-రబి లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేస్తాం. -దళారీ వ్యవస్థ లేకుండా నూరు శాతం మద్ధతు ధర రైతులకు అందే విధంగా అధికారులు చర్యలు -డా. కే. మాధవీలత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది రబి సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేయడం జరుగు తుందని, ఇందుకుగాను జిల్లాలో 229 ఆర్ బి కే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం …
Read More »“ఓటుకు ఇప్పటికీ అవకాశం ఉంది”
-2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు కి ఇదే చివరి అవకాశం -ఓటరుగా నమోదు కు , ఓటర్ చిరునామా మార్పు , బదలీ కి ఏప్రిల్ 14 వరకు అవకాశం -ఏప్రిల్ 1 వ తేదీకు 18 ఏళ్లు నిండిన వాళ్ళు అర్హులు -కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు అవకాశం -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2024 నాటికి ఏప్రిల్ 1 వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువ ఓటర్లు …
Read More »ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం – ఎన్నికల కమిషన్ అత్యంత విలువైన, అమూల్యమైన ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం.. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్ళు , ఓటరు చిరునామా మార్పు, బదలీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ? ఓటర్లు 2024 మే 13 న జరిగే పోలింగు …
Read More »