Breaking News

All News

ఏప్రియల్ 3 నుంచి 6 వరకు పెన్షన్లు పంపిణీ

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలల్లో సామాజిక భద్రత పెన్షన్‌లను సవరించిన విధానానికి సంబంధించి ఏప్రిల్ 3 నుంచి 6 వ తేదీ వరకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో, బ్యాంకర్ల తో కలెక్టర్ ఛాంబర్ నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్‌లను …

Read More »

పోస్టల్ బ్యాలెట్ పొందడానికి ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

-సంభందిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక తేదీలను ఖరారు చేయటం జరుగుతుంది -ఆయా తేదీల్లో ఏ వి ఈ ఏస్ (అబ్సెంటి ఓటర్ అత్యవసర సేవలు ) ఓటర్లు ప్రత్యక్షంగా పాల్గొని ఓటు వేయాల్సి ఉంటుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల సమయంలో అత్యవరస విధుల్లో బాధ్యతలు నిర్వహించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనీ, ఆమేరకు సంభందిత ఫార్మెట్ లో వివరాలు రెండు రోజుల్లో అందచేయాలని కలెక్టర్, జిల్లా …

Read More »

11న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 11.05.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 1. రాజమహేంద్రవరం, 2. అమలాపురం, 3. కాకినాడ, 4. పెద్దాపురం, …

Read More »

రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు జిల్లాలో 229 పిపిసి కేంద్రాలు ఏర్పాటు

-రబి లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేస్తాం. -దళారీ వ్యవస్థ లేకుండా నూరు శాతం  మద్ధతు ధర రైతులకు అందే విధంగా అధికారులు చర్యలు -డా. కే. మాధవీలత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది రబి సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేయడం జరుగు తుందని, ఇందుకుగాను జిల్లాలో 229 ఆర్ బి కే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం …

Read More »

“ఓటుకు ఇప్పటికీ అవకాశం ఉంది”

-2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు కి ఇదే చివరి అవకాశం -ఓటరుగా నమోదు కు , ఓటర్ చిరునామా మార్పు , బదలీ కి ఏప్రిల్ 14 వరకు అవకాశం -ఏప్రిల్ 1 వ తేదీకు 18 ఏళ్లు నిండిన వాళ్ళు అర్హులు -కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు అవకాశం -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2024 నాటికి ఏప్రిల్ 1 వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువ ఓటర్లు …

Read More »

ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కోసం – ఎన్నికల కమిషన్ అత్యంత విలువైన, అమూల్యమైన ఓటు హక్కును పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం.. సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్ళు , ఓటరు చిరునామా మార్పు, బదలీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ? ఓటర్లు 2024 మే 13 న జరిగే పోలింగు …

Read More »

ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి

-హోం ఓటింగు కోసం ప్రత్యేక కార్యచరణ సిద్దం చేశాం -రూరల్ ఆర్వో తేజ్ భరత్ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలలో 85 ఏళ్లు ఉన్న, 40 శాతం దివ్యాంగ ఓటర్లు నుంచి హోం ఓటింగు కోసం తగిన ధృవీకరణ పత్రాలు ఫారం 12డి లు స్వీకరించడం జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం ఉదయం కడియం మండలం పొట్టిలంక గ్రామంలోను 236 పోలింగ్ కేంద్రానికి చెందిన రేముళ్ల సుందరమ్మ …

Read More »

ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చెయ్యాలి

-పొట్టిలంక చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జేసి తేజ్ భరత్ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం / కడియం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్ల ను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడం లో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు తనిఖీలు ముమ్మరం చెయ్యాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద …

Read More »

వాసవ్య లో మహిళలకు వృత్తి నైపుణ్యం పై శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు, యువతులు ఆర్థికంగా ఎదుగడానికి వాసవ్య మహిళా మండలి వివిధ కార్యక్రమాల ద్వారా శిక్షణను ఇస్తుందని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బొల్లినేని కీర్తి తెలిపారు. హెచ్.సి.యల్ సహకారంతో గన్నవరం, విజయవాడలో శిక్షణా కేంద్రాలలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హ్యాండ్ ఎంబ్సైడరి, అత్యాధునిక డిజైనర్ బ్లౌజులు మరియు డ్రెస్ ల తయారి, మగ్గం వర్క్, టాలి, జి.ఎస్.టి, కంప్యూటర్ శిక్షణ రంగాలలో శిక్షణ పొంది ఎందరో యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారని ఆమె అన్నారు. …

Read More »

పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్‌ సర్కార్‌, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల మంది పెన్షన్‌దారులకు 1 లక్ష …

Read More »