– ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం – 1,235 ఎన్నికల ఫిర్యాదుల్లో ఇప్పటికే 1,213 ఫిర్యాదులను పరిష్కరించాం – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎన్నికల కోడ్) సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా 1,235 ఫిర్యాదులు రాగా వాటిలో 1,213 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని.. మిగిలినవి పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. సోమవారం కలెక్టర్ డిల్లీరావు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార …
Read More »All News
ఎన్నికల నేపధ్యంలో Arms & Ammunition dealer షాప్ లను తనిఖీ చేసిన డిప్యూటి పోలీస్ కమీషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా నగరంలోని Arms & Ammunition dealers షాప్ లలో తనిఖీ చేసి భద్రతపై నిర్వాహకులకు తగు సూచనలు చేయాలని నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్.,ఆదేశాల మేరకు సోమవారం డిప్యూటి పోలీస్ కమీషనర్ అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., పోలీస్ అధికారులతో కలిసి నగరంలోని గవర్నర్ పేట మరియు మాచవరం పోలీస్ …
Read More »టిప్పర్ వాహనముల అసోసియేషన్, యజమానులతో సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ డి.సి.పి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.యస్. సూచనల మేరకు విజయవాడ నగరంలో తిరుగుచున్న టిప్పర్ వాహనముల అసోసియేషన్ మరియు యజమానులతో సోమవారం కే.యస్.వ్యాస్ భవనములో వున్న ట్రాఫిక్ సమావేశ హాలు నందు సమావేశం నిర్వహించుట జరిగినది. వారికి ఈ క్రింది సూచనలు చేశారు. టిప్పర్ వాహనములు కంకర, గ్రావెల్, యిసుక , ఇటుకలు , బూడిద మొదలైన మెటీరియల్ రవాణా చేయుచున్నప్పుడు నిబంధనల ప్రకారం టార్పాలిన్ కప్పి రవాణాచేయవలెను.టిప్పర్ వాహనములు ఇబ్రహీంపట్నం నుండి …
Read More »ఆస్తి పన్ను వసూళ్ళల్లో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను వసూళ్ళల్లో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిందని, చివరి రోజు రూ.5.09 కోట్లు వసూళ్లు చేసి ద్వితీయ స్థానంలో నిలిచిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని నగర ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకున్నారని, పన్ను వసూళ్ళలో రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం, విజయవాడ తర్వాత 3వ స్థానంలో గుంటూరు నగరపాలక సంస్థ నిలిచిందని తెలిపారు. …
Read More »ఈవిఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల్లో తగిన ఏర్పాట్లు తక్షణం చేపట్టాలి..
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవిఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల్లో తగిన ఏర్పాట్లు తక్షణం చేపట్టాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక లాడ్జ్ సెంటర్ నందలి ఏ.యల్ బి.ఈడి కాలేజీలోని మీటింగ్ హాల్స్, తరగతి గదులను ఈవిఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల కోసం అధికారులతో కలిసి అదనపు కమిషనర్ పరిశీలించి తగు …
Read More »ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగంగా చేపట్టాలని నగర కమీషనర్,గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల పై సోమవారం కమీషనర్ ఛాంబర్ లో ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మరియు ఆర్.ఓ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ.వి.యం ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు ఈ.వి.యం లను తరలించడానికి రూట్ ఆఫీసర్లతో సమనవ్యం చేసుకుంటూ …
Read More »హోమ్ ఓటింగు విధి విధానాలను సరిగా పాటించాలి
-హోమ్ ఓటింగు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి -ఎస్.వి.రమణ డిప్యూటి కమిషనరు -కె.ఆంజనేయులు తహశిల్దారు (అర్బన్) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హోమ్ ఓటింగు విధివిధానాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని 50-రాజమండ్రి సిటి అసెంబ్లీ నియోజకవర్గం, అసిస్టెంట్ రిటర్నింగు అధికారులు ఎస్.వి.రమణ, ఆర్ ఎమ్ సి డిప్యూటి కమిషనరు, కె.ఆంజనేయులు, తహశిల్దారు (అర్బన్) పేర్కొన్నారు. . ది.01-04-2024 తేదీ సోమవారం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సెక్టర్ అధికారులు మరియు బూత్ లెవెల్ అధికారులతో హోమ్ ఓటింగు నిర్వహణపై …
Read More »గౌతమీ జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి స్థానిక గౌతమీ జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వసతులను, సదుపాయాలను పరిశీలించిన తరువాత పిల్లలు మరియు వయోవృద్ధులతో మాట్లాడి వారి యోగా క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సదుపాయాలలో ఏదైనా అసంతృప్తి ఉంటే తెలియజేయాలని అన్నారు. వేళకు భోజనం చేస్తూ మందులు వేసుకోవాలన్నారు. వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. పిల్లలకు మరియు …
Read More »మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం నుంచి 6 మండలాల్లో 87 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి పౌర సరఫరాల, అనుబంధ శాఖల అధికారులతో రబీ సీజన్ ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి తేజ్ …
Read More »సిజర్ నోడల్ ఏజెన్సీ అధికారులతో కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా అమలు పరచడం పై ఎన్ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో జవాబుదారీ తనం , ఖచ్చితత్వం కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నిర్భంద నిర్వహణ వ్యవస్థ (ESMS) పనితీరుపై సిజర్ నోడల్ ఏజెన్సీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర …
Read More »