-రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే నేపద్యంలో ముందస్తు -వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు -ఉపాథి హామీ పనులు సమయంలో పని గంటలలో మార్పులు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో సామజిక భద్రత పెన్షన్ పంపిణీ, వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు, ఉపాధి హామీ, త్రాగునీరు సరఫరా ఏర్పాట్ల పై వీడియో …
Read More »All News
పోస్టల్ బ్యాలెట్ పై కార్యచరణ సిద్దం చెయ్యడం జరిగింది
-నియోజక వర్గాల స్ధాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే పోలింగ్ అధికారులకి, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ , హోం ఓటింగు సంబంధించిన నిర్దుష్టమైన కార్యచరణ రూపొందించడం, శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. సోమవారం వెలగపూడి నుంచీ పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై …
Read More »హోం ఓటింగు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి
-ఆబ్సెంట్ ఓటర్ల జాబితా, అనుబంధ నిర్థారణ పత్రాలు -నియోజక వర్గ పరిధిలో హోం ఓటింగు ఓటర్లు 4,285 -ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజక వర్గ పరిధిలో హోం ఓటింగు, అబ్సెంటీ ఓటర్ల జాబితా మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఓటింగు శాతం పెరిగేలా ప్రత్యేక కార్యచరణ సిద్దం చేసుకొని అమలు చెయ్యాలని కొవ్వూరు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. సోమవారం …
Read More »వడగాల్పులు వీచే అవకాశమున్నది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎండల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యి వడగాల్పులు వీచే అవకాశమున్నదని జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా, తూర్పు గోదావరి జిల్లా కలక్టరు డాక్టర్ ఎం .మాధవీలత వారీ ఆదేశాల మేరకు వివిధ పరిశ్రమలు మరియు పని ప్రదేశాలలో పనిచేసే పనివారిని ఎండలు మరియు వడగాల్పులనుండి రక్షించడానికి సంబంధిత పరిశ్రమల యజమానులు తీసుకోవలసిన చర్యలను మరియు అవసరమైన సూచనలను చెయ్యడం జరిగిందనీ సహాయ కార్మిక కమీషనర్ బి ఎస్ ఎమ్ వలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 13 వ తేదిన పోలింగ్ డే
-ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. -జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 16,50,000 మంది ఓటర్లు -బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్ -రాజమండ్రీ రూరల్ నియోజక పరిధిలో స్వీప్ కార్యక్రమం -జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రికా ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13వ తేదీ జరగనున్న పోలింగ్ లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా …
Read More »వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
-ఉపాధిహామీ పని ప్రదేశాల్లో తగిన నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఫించన్లు పంపిణీ,వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు,తాగునీరు, ఉపాధి హామీ పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులు తద్దితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ డా.జి. లక్ష్మీ …
Read More »అత్యవసర సేవలు అందించే 33 శాఖల ఉద్యోగులకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం జరగబోవు సాధారణ ఎన్నికలు 2024 నందు అత్యవసర శాఖల ఉద్యోగులకు వారు పోలింగ్ తేదీ నాడు విధులలో ఉండే అవకాశం ఉన్నవారికి సంబంధిత ఓటు కలిగిన ఆర్.ఓ, ఎఆర్ఓ వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించనున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు …
Read More »ఓటుహక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం
-ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులే…ఈ నెల 14 లోగా ధరఖాస్తు చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేశమంతా ఎన్నికల సీజన్. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో నోటిపికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుంది. మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకొనే సువర్ణావకాశం ఇది. ఈ మహాక్రతువులో మనం …
Read More »ఎన్నికల సంసిద్ధతకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం ఎన్నికల సంసిద్ధత, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులతో కలిసి హాజరై ఎన్నికల మార్గదర్శకాల మేరకు …
Read More »పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని, సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కార్యక్రమం (స్పాట్ వాల్యూయేషన్) ప్రారంభమైందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడలోని బిషప్ హజరయ్య స్కూల్లోని మూల్యాంకన కేంద్రాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. …
Read More »