విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు పనిచేసిన విధానం ఒక ఎత్తు ఎన్నికల సమయంలో పనిచేయడం మరో ఎత్తు అందుకు అందరు సన్నద్దం కావాలని విస్తారక్ లకు ఉధ్భోదించారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. విస్తారక్ ల తో రాష్ట్ర స్ధాయి సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రధాన ప్రసంగం చేశారు. రాజస్ధాన్ ఎన్నికల్లో ఇంచార్జిగా తాను పనిచేసి ప్రస్తుతం ఎపి కి …
Read More »All News
డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా చేపట్టాలి
– గర్బస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్ట పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గర్బస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం …
Read More »సీ-విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
– ఎన్‌కోర్ విజ్ఞప్తులపైనా ప్రత్యేక దృష్టి – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని.. అదే విధంగా సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి …
Read More »ఎన్నికల ప్రచార అనుమతుల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
– ఆన్‌లైన్లో లేదంటే నేరుగా కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారం, అందుకు అవసరమయ్యే వాహనాలు, ఇతర అనుమతుల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని ఎన్‌టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. …
Read More »గామన్ వంతెన పిల్లర్ 57-58 మధ్య పిల్లర్ బేరింగ్ మరమ్మత్తులకు గురి అయింది
-బేరింగ్ తయారు చేసే కంపెనీ ల గుర్తించి ఆర్డర్ ఇవ్వటం జరిగింది -సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తులు పూర్తి చేసేందుకు చర్యలు -ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహాకారం అందించాలి -కలక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం సాంకేతిక నిపుణులు తో కలిసి గామన్ వంతెన పై క్షేత్ర స్థాయిలో పరిశీలించడం, సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత వివరాలూ తెలియ చేస్తూ, గామన్ వంతెన కి సంబందించిన 57 – 58 స్పాన్ వద్ద పిల్లర్ కు …
Read More »ఓటు వినియోగం పై అవగాహన కార్యక్రమం
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్థానిక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (ఆర్ట్స్ ) కళాశాల లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోలర్స్ పార్టిసిపేషన్ ఎస్.వి.ఈ.ఈ. పి. వారి భాగస్వామ్యంతో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాll రామచంద్ర ఆర్. కె. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ విద్యార్థులు తమ ఓటు విలువను గుర్తించాలని, ఏ ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి విద్యార్థి ఓటు …
Read More »రబీ సీజన్ ధాన్యం కొనుగోలు పై శిక్షణ కార్యక్రమం
-ఎన్నికల ప్రక్రియ, ధాన్యం సేకరణ రెండు అత్యంత ప్రాధాన్యత కలిగిన విధులు -ప్రస్తుత రబీ సీజన్లో లక్ష్యాలను నూరు శాతం సాధించాలి -జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. -పిపిటి ద్వారా ధాన్యం సేకరణ, డేటా ఎంట్రీ సాంకేతిక పరిజ్ఞాన అంశాలపైనా శిక్షణ – కలెక్టర్ మాధవీలత – జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2023-34 రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం …
Read More »ఎన్నికల ప్రక్రియ ముందస్తూ ఏర్పాట్ల పై నివేదికలు పంపాలి
-అబ్సెంటి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ, నిర్దారణ చేసుకోవాలి -అనుమతుల విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజక వర్గాల వారీగా ఎన్నికల నిర్వహణా, శిక్షణ కార్యక్రమం తదితర అంశాలపై ముందస్తు కార్యచరణ అందచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె..మాధవీలత ఆదేశించారు. బుధవారం వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నియోజక …
Read More »ఎన్నికల ప్రక్రియ లో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-ఉనికి లో ఉన్న హోర్డింగులు కోసం అవసరమైన అనుమతులు తప్పనిసరి -కొత్తగా హోర్డింగులు పెట్టడానికి అనుమతులు జారీ చేయడం జరుగదు -ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం రూట్ స్పష్టంగా తెలియ చెయ్యాలి -నామినేషన్ ప్రక్రియ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం -లౌడ్ స్పీకర్ కోసం నిర్ణీత రుసుం రూ.100/- చెల్లించాలి -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -జిల్లా ఎన్నికల అధికారి డా మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రచార సందర్భంలో ఖచ్చితంగా ముందస్తు అనుమతి …
Read More »4 రోజుల్లో ముగియనున్న వడ్డీ రాయితీ గడువు…కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 4 రోజులు మాత్రమే ఉన్నందున పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ జమ అవుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ …
Read More »