Breaking News

All News

ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అందుబాటులో ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో విధులు కేటాయించబడిన ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికీ కేటాయించిన విధుల మేరకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని మేనేజర్ ని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో నోడల్, ఇంజినీరింగ్ అధికారులు, సూపరరిండెంట్ లతో ఎన్నికల నిర్వహణ, విధుల కేటాయింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో …

Read More »

చెక్ పోస్ట ల పరిశీలన

-సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మరియు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా సంయుక్త పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ IAS మరియు క్రాంతి రాణా టాటా కలిసి IPS బుధవారం విజయవాడ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ లను పరిశీలించారు. సార్వత్రిక సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించకుండా పలు ప్రదేశాల వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లను …

Read More »

ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం, పలు పోలింగ్ కేంద్రాల పరిశీలన…

సత్యవేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ సభ, శాసన సభ సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం ను, డా బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, సత్యవేడు నియోజకవర్గంలోని పలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మి శ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం సాయంత్రం …

Read More »

సి – విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిర్దేశిత సమయం లోపు పరిష్కరించాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-నోడల్ అధికారులు ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించిన రిపోర్టులు సకాలంలో సంబంధిత అధికారులకు అందేలా చూడాలి : జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సీ – విజిల్ యాప్, ఈ ఎస్ ఎం ఎస్ ఫిర్యాదులు, ఎంసీఎంసీ ఫిర్యాదుల పరిష్కారం, సన్నద్దత, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం సిఈఓ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సార్వత్రిక ఎన్నికలు 2024 సన్నద్ధతకు సంబందించిన పలు అంశాలపై రాష్ట్రంలోని …

Read More »

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కి సాదర వీడ్కోలు

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో రెండురోజుల పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం తిరుగు పయనమైన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై.చంద్రచూడ్ కి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు లభించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ రాకేష్ కుమార్, అతుల్ కులకర్ణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమ్ రావు, తిరుపతి థర్డ్ …

Read More »

ముగిసిన రెండు రోజుల శిక్షణా తరగతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉషా ఇంటర్నేషనల్ కంపెని లిమిటెడ్ సకహారంతో వాసవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లోకల్ రీసోర్స్ పర్సన్స్ కు రెండు రోజుల శిక్షణా తరగతులను స్థానిక వాసవ్య మహిళా మండలిలో నిరహించారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఉషాసలై స్కూల్ మాట్లాడుతూ ఉష కంపెణి వారు గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి సహాయకారిగా ఉండాలని కుట్టు శిక్షణా తరగతులు, మిషన్ మరమత్తులను నేర్పించి ఉష కుట్టు మిషన్లను ఉచితంగా మహిళలకు …

Read More »

మీరంతా చేయిప‌ట్టుకుని న‌న్ను న‌డిపించాలి : కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

-మేమంతా మీ సమ‌స్య‌ల ప‌రిష్కారానికే కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కృషి చేసిన పెద్ద‌లు వున్నారు. మీరంద‌రూ న‌న్ను చేయిప‌ట్టి న‌డిపించాలని కోరుకుంటున్నాను. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి కాల‌నీలో ఎంతో మంది ఆత్మీయ‌లు వున్నారు. మీ అంద‌ర్నీ క‌ల‌వ‌టం సంతోషం గా వుంది. మీరంద‌రూ క‌లిసి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి గ‌ద్దె రామ్మోహ‌న్ ని 50 వేల మెజార్టీతో గెలిపించాలి అని విజ‌య‌వాడ ఎంపి …

Read More »

స్టెల్లా కళాశాల లో 3 రోజుల అంతర్జాతీయ సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో 3రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది హిస్టరీ,ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్ విభాగాలు మరియు స్ సెయింట్ థెరీసా కాలేజ్ ఏలూరు సోషల్ సైన్సెస్ విభాగాలు సంయుక్తం గా ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నాయి అని ప్రిన్సిపల్ dr సిస్టర్ రేఖ తెలిపారు. ఈ సదస్సును కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రోఫెసరు కె.శోభన్ బాబు ప్రారంభించారు. వారు విద్యార్థినులు అంతర్జాతీయ పరిణామాలు మరియు అభివృద్ధి కారకాలు వివిధ దేశాల మధ్య శాంతి నీ నెల కొల్పుటలో నూతన …

Read More »

అనుమతులు పొందేందుకై సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకై సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఇందుకై 48 గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబందిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 …

Read More »

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బాలలును భాగస్వామ్యం చేయొద్దు… 

-రాజకీయ పార్టీలకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో 18 సంవత్సరాలు లోపు బాలలను ఎ టువంటి రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో గానీ,ప్రచార మాధ్యమాలులో గాని,రాజకీయ పార్టీలు యొక్క సామగ్రి సరఫరా,పంపిణీ కార్యక్రమాల్లో గానీ భాగస్వామ్యం చేయొద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సభ్యులు గొండు శీతారామ్,జంగం రాజేంద్ర ప్రసాద్ మరియు త్రిపర్ణ ఆదిలక్ష్మి కోరారు. మంగళవారం గుంటూరులోని ఆంధ్ర ప్రదేశ్ …

Read More »