All News

2025 నాటికి క్ష‌యను అంత‌మొందించాలన్నదే ల‌క్ష్యం

– రాష్ట్రంలో ఏటా ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ – చికిత్స‌, న్యూట్రిష‌న్ అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దెలా చర్యలు – రాష్ట్ర టీబీ నివార‌ణ అధికారి డా. టి.ర‌మేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2025 నాటికి క్ష‌య వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే ల‌క్ష్యమని జాతీయ క్ష‌య నివార‌ణ కార్య‌క్రమం (ఎన్‌టీఈపీ) కింద ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎంహెచ్ అండ్ ఎఫ్‌డ‌బ్ల్యూ జాయింట్ డైరెక్ట‌ర్‌, రాష్ట్ర టీబీ నివార‌ణ అధికారి డా. టి.ర‌మేష్ అన్నారు. ఆదివారం ప్ర‌పంచ క్ష‌య …

Read More »

ncc కేడెట్లు ఎర్త్ అవర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల naval వింగ్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీనివాస్ రావు పిలుపు మేరకు నచ్చ్ నేవీ యూనిట్ పరిధిలోని అన్ని కళాశాలల ncc కేడెట్లు ఎర్త్ అవర్ ను పాటించారు. ప్రతి సంవత్సరం earth hour ను ప్రపంచ వ్యాప్తం గా మార్చ్ 23 న జరుపుతారని, ఇదొక గ్లోబల్ మూవ్మెంట్ అని దేశం లోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని స్వచ్చందంగా లైట్, ఫ్యాన్స్ ఆపివేసి మద్దతు తెలియచేయాలని, ముఖ్యంగా యూత్ …

Read More »

జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో వెపన్ లైసెన్స్ ఉంటే సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని వారు వెపన్లను సంబంధిత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ తప్పక చేయాలని జిల్లా స్థాయి ఆయుధ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఎస్పీ కృష్ణ …

Read More »

తెలుగు భాషకు సారస్వత స్దాయి కల్పించిన మహాకవి నన్నయ్య

-పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -ఖాజీపాలెం కెవిఆర్, కెవిఆర్, ఎంకెఆర్ కళాశాలో ఘనంగా నన్నయ్య విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషకు సారస్వత స్దాయి కల్పించిన ఘనత మహాకవి నన్నయ్యకే దక్కుతుందని పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. వెయ్యి సంవత్సరాల క్రితమే తెలుగు భాషకు నన్నయ్య సాహితీ గౌరవాన్ని కల్పించారన్నారు. బాపట్ల జిల్లా ఖాజీపాలెంలోని కెవిఆర్, కెవిఆర్, ఎంకెఆర్, కళాశాల 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అదికవి నన్నయ్య విగ్రహావిష్కరణ …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది. మార్చి 29న గుడ్ ఫ్రైడే రోజు కూడా సెలవు రానుంది.

Read More »

జూన్ నెలాఖరు వరకు సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను అమలు చేయండి

-మంచినీటి సరఫరా,పధకాల నిర్వహణకు నిధుల కొరత లేదు -ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని పూర్తిగా నీటితో నింపండి -15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాలను పరిశీలించండి -మంచినీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించండి -ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి పనులు ఉ.5.30 గం.లనుండి ఉ.10.30 గం.లలోపు జరిగేలా చూడండి -తాగునీటి సరఫరా,ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వండి …

Read More »

ఏపీ ఎస్పీఎఫ్ ఏపీ సెక్రటేరియట్ యూనిట్ నందు ఉచిత కంటి పరీక్ష శిబిరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న APSPF అధికారులకు మరియు సిబ్బందికి సచివాలయం ప్రాంగణం నందు ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ వారి ఆదేశములు మేరకు ఐజి B.V.రామిరెడ్డి మరియు కమాండెంట్ ఎం.శంకర్రావు వారి ఆధ్వర్యంలో మార్చ్ 23, 2024 న డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యం తో ఉచిత కంటి పరీక్ష నిర్వహించబడినది అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ సెక్రటేరియట్ కే.కృష్ణమూర్తి తెలిపారు. అలాగే పరీక్షలు నిర్వహించిన డాక్టర్ …

Read More »

నగరంలో ‘ఫ్రాఫిట్‌ షూ కంపెనీ’ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పాదరక్షలలో మన్నికకు మారుపేరు కలిగి అన్ని బ్రాండ్‌లలో వివిధ రకాల మోడల్స్‌ అందిస్తూ అందరికి అందుబాటులో వుండే ‘ఫ్రాఫిట్‌ షూ కంపెనీ’ షోరూం విజయవాడ, ప్రసాదంపాడులో తమ బ్రాంచిని ప్రారంభించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మరియు కర్ణాటక రాష్ట్రాలలో 100కి పైగా షోరూమ్‌లు కలిగి వుంది. శనివారం విజయవాడ, ప్రసాదంపాడులో మోడల్‌ డైరీ ఛైర్మన్‌ పిన్నమనేని ధనప్రకాష్‌ ‘ఫ్రాఫిట్‌ షూ కంపెనీ’ షోరూం ప్రారంభించారు. విశిష్ట అతిధులుగా ఇన్‌క్యాప్‌ లిమిటెడ్‌, కార్యనిర్వాహక ఛైర్మన్‌ చల్లగుళ్ళ భగవంతరావు, …

Read More »

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీల పొత్తు…

-సీట్లు త్యాగం చేసిన వారిని నేనెప్పుడూ మర్చిపోను -నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే ప్రయత్నం -160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు -160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం -కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనమో, వ్యక్తిగత ప్రయోజనమో కాకుండా రాష్రాభివృద్ధి …

Read More »

ఎంసీఎంసీ, సోష‌ల్ మీడియా విభాగాల‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, పారదర్శకంగా, జ‌వాబుదారీత‌నంతో నిర్వహించే క్ర‌మంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు శ‌నివారం సంద‌ర్శించారు. జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎంసీఎంసీ), సోష‌ల్ మీడియా సెల్‌, గ్రీవెన్సుల ప‌రిష్కార క‌మిటీ త‌దిత‌ర విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. నియ‌మ‌నిబంధ‌న‌ల‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న‌తో అప్ర‌మ‌త్తత‌తో, నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయ‌డం ద్వారా ఎన్నిక‌లను విజ‌య‌వంతం చేయ‌డంలో కీలక భాగ‌స్వాములు కావొచ్చ‌ని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయడం …

Read More »