గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శనివారం తూర్పు నియోజకవర్గానికి సంబందించి ఆన్ లైన్ ద్వారా ఎన్నికలకు సంబందించి అందిన ఫిర్యాదులపై నిర్దేశిత సమయంలోపు స్పందించడంలో జాప్యంపై ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం కు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్, రిటర్నింగ్ …
Read More »All News
వ్యవసల్థను నిలబెట్టేది మీడియానే
-ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి -‘సార్వత్రిక ఎన్నికలు`మీడియా పాత్ర’ అనే అంశంపై సదస్సు -శ్రీనివాసరెడ్డిని సన్మానించిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి జర్నలిజానికి ఉందని, దిగజారిపోతున్న వ్యవస్థలను నిలబెట్టేది మీడియానే అని ఇండియా జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్షులు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివారెడ్డి ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘సార్వత్రిక ఎన్నికలు`మీడియా పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ …
Read More »పశ్చిమ సెగ్మెంట్ రేసులో డాక్టర్ తరుణ్ కాకాని…?
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి మరియు జనసేన పార్టీలతో కూడిన ఎన్‌డిఎ కూటమి భాగస్వామ్య పక్షాలు విజయవాడ పశ్చిమ సెగ్మెంట్‌కు సంబంధించిన అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయించాయి. వ్యాపార కేంద్రంగా, విభిన్న జనాభా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యే యంగ్ అండ్ డైనమిక్ వ్యక్తి కోసం బీజేపీ వెతుకుతోంది. బబ్బూరి శ్రీనివాస్, అడ్డూరి శ్రీనివాస్, ఎన్నారై జి రవికృష్ణ పేర్లు గతంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే పార్టీ నాయకత్వం డాక్టర్ తరుణ్ కాకాని అభ్యర్థిత్వంపై …
Read More »ఘనంగా మ్రానికొమ్మల ఆదివారం
-ఇబ్రహీంపట్నం సహాయ మాత దేవాలయంలో పండుగ వాతావరణం ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సకల విశ్వాసానికి రాజాధిరాజైన ప్రభువునకు జయ జయ నినాదాలతో, హోసన్న స్తుతి గీతాలతో, జెరూసలేము నగరమునకు ఆనాడు క్రీస్తు ప్రభువు ను ప్రజలు ఆహ్వానించిన విధానాన్ని నేడు కతోలిక శ్రీ సభ కొనియాడుతుంది. సకల మానవాళి పాప విమోచన కొరకు, ఈ పవిత్ర వారం ఎంతో ప్రాముఖ్యత చెందిందని విచారణ గురువు ఫాదర్ అనిల్ కుమార్ తెలిపారు. దావీదు తనయ హోసన్న యూదుల రాజా హోసన్నా స్తుతించుచు ఏసుప్రభు …
Read More »ఎలక్షన్ సీజర్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు క్రియాశీలంగా పనిచేయాలి – డేటా అప్‌లోడింగ్‌లో వేగం, కచ్చితత్వం అవసరం – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రలోభాలకు అడ్డుకట్ట వేసి.. నిష్పక్షపాత వాతావరణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎథికల్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (ఈఎస్ఎంఎస్)ను సమర్థవంతంగా అమలుచేయడంపై ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి ఆర్వోలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల నోడల్ …
Read More »2025 నాటికి క్షయను అంతమొందించాలన్నదే లక్ష్యం
– రాష్ట్రంలో ఏటా పది లక్షలకు పైగా పరీక్షల నిర్వహణ – చికిత్స, న్యూట్రిషన్ అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దెలా చర్యలు – రాష్ట్ర టీబీ నివారణ అధికారి డా. టి.రమేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే లక్ష్యమని జాతీయ క్షయ నివారణ కార్యక్రమం (ఎన్‌టీఈపీ) కింద పటిష్ట కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూ జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర టీబీ నివారణ అధికారి డా. టి.రమేష్ అన్నారు. ఆదివారం ప్రపంచ క్షయ …
Read More »ncc కేడెట్లు ఎర్త్ అవర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల naval వింగ్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీనివాస్ రావు పిలుపు మేరకు నచ్చ్ నేవీ యూనిట్ పరిధిలోని అన్ని కళాశాలల ncc కేడెట్లు ఎర్త్ అవర్ ను పాటించారు. ప్రతి సంవత్సరం earth hour ను ప్రపంచ వ్యాప్తం గా మార్చ్ 23 న జరుపుతారని, ఇదొక గ్లోబల్ మూవ్మెంట్ అని దేశం లోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని స్వచ్చందంగా లైట్, ఫ్యాన్స్ ఆపివేసి మద్దతు తెలియచేయాలని, ముఖ్యంగా యూత్ …
Read More »జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో వెపన్ లైసెన్స్ ఉంటే సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని వారు వెపన్లను సంబంధిత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ తప్పక చేయాలని జిల్లా స్థాయి ఆయుధ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఎస్పీ కృష్ణ …
Read More »తెలుగు భాషకు సారస్వత స్దాయి కల్పించిన మహాకవి నన్నయ్య
-పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -ఖాజీపాలెం కెవిఆర్, కెవిఆర్, ఎంకెఆర్ కళాశాలో ఘనంగా నన్నయ్య విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషకు సారస్వత స్దాయి కల్పించిన ఘనత మహాకవి నన్నయ్యకే దక్కుతుందని పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. వెయ్యి సంవత్సరాల క్రితమే తెలుగు భాషకు నన్నయ్య సాహితీ గౌరవాన్ని కల్పించారన్నారు. బాపట్ల జిల్లా ఖాజీపాలెంలోని కెవిఆర్, కెవిఆర్, ఎంకెఆర్, కళాశాల 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అదికవి నన్నయ్య విగ్రహావిష్కరణ …
Read More »తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది. మార్చి 29న గుడ్ ఫ్రైడే రోజు కూడా సెలవు రానుంది.
Read More »