-మంచినీటి సరఫరా,పధకాల నిర్వహణకు నిధుల కొరత లేదు -ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని పూర్తిగా నీటితో నింపండి -15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాలను పరిశీలించండి -మంచినీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించండి -ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి పనులు ఉ.5.30 గం.లనుండి ఉ.10.30 గం.లలోపు జరిగేలా చూడండి -తాగునీటి సరఫరా,ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వండి …
Read More »All News
ఏపీ ఎస్పీఎఫ్ ఏపీ సెక్రటేరియట్ యూనిట్ నందు ఉచిత కంటి పరీక్ష శిబిరం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న APSPF అధికారులకు మరియు సిబ్బందికి సచివాలయం ప్రాంగణం నందు ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ వారి ఆదేశములు మేరకు ఐజి B.V.రామిరెడ్డి మరియు కమాండెంట్ ఎం.శంకర్రావు వారి ఆధ్వర్యంలో మార్చ్ 23, 2024 న డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యం తో ఉచిత కంటి పరీక్ష నిర్వహించబడినది అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ సెక్రటేరియట్ కే.కృష్ణమూర్తి తెలిపారు. అలాగే పరీక్షలు నిర్వహించిన డాక్టర్ …
Read More »నగరంలో ‘ఫ్రాఫిట్ షూ కంపెనీ’ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పాదరక్షలలో మన్నికకు మారుపేరు కలిగి అన్ని బ్రాండ్‌లలో వివిధ రకాల మోడల్స్ అందిస్తూ అందరికి అందుబాటులో వుండే ‘ఫ్రాఫిట్ షూ కంపెనీ’ షోరూం విజయవాడ, ప్రసాదంపాడులో తమ బ్రాంచిని ప్రారంభించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కర్ణాటక రాష్ట్రాలలో 100కి పైగా షోరూమ్‌లు కలిగి వుంది. శనివారం విజయవాడ, ప్రసాదంపాడులో మోడల్ డైరీ ఛైర్మన్ పిన్నమనేని ధనప్రకాష్ ‘ఫ్రాఫిట్ షూ కంపెనీ’ షోరూం ప్రారంభించారు. విశిష్ట అతిధులుగా ఇన్‌క్యాప్ లిమిటెడ్, కార్యనిర్వాహక ఛైర్మన్ చల్లగుళ్ళ భగవంతరావు, …
Read More »రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీల పొత్తు…
-సీట్లు త్యాగం చేసిన వారిని నేనెప్పుడూ మర్చిపోను -నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే ప్రయత్నం -160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు -160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం -కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనమో, వ్యక్తిగత ప్రయోజనమో కాకుండా రాష్రాభివృద్ధి …
Read More »ఎంసీఎంసీ, సోషల్ మీడియా విభాగాలను సందర్శించిన కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే క్రమంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్ డిల్లీరావు శనివారం సందర్శించారు. జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), సోషల్ మీడియా సెల్, గ్రీవెన్సుల పరిష్కార కమిటీ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. నియమనిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహనతో అప్రమత్తతతో, నిబద్ధతతో పనిచేయడం ద్వారా ఎన్నికలను విజయవంతం చేయడంలో కీలక భాగస్వాములు కావొచ్చని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం …
Read More »చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా
-ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు -అక్రమ మద్యం, డబ్బు ఇతరత్రాలను గుర్తిస్తే తక్షణమే చర్యలు – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంటుందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు స్పష్టం చేశారు. కలెక్టర్ డిల్లీరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా శనివారం వివిధ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం …
Read More »ప్రభుత్వాలు ప్రాధాన్యత ప్రాతిపదికన జర్నలిస్ట్ లు సమస్యలు పరిష్కరించాలి… : ఏపీయూడబ్ల్యూజే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టు ల సమస్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే ) ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ విజ్ఞప్తి చేశారు. యువకిశోరం షాహిద్ భగత్ సింగ్ అమరత్వం పొందిన రోజును జర్నలిస్ట్ ల కోర్కెల దినంగా పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) యిచ్చిన పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కోర్కెల దినం నిర్వహించడం జరిగింది.విజయవాడ ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టులు అధిక …
Read More »ఓడిపోతున్నామని తెలిసే అలజడులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం
-క్షేత్రస్థాయిలో మూడు పార్టీల సమన్వయం కీలకం -రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకున్న పొత్తు నిర్ణయం ఇది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘మూడు పార్టీల పొత్తు.. ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా గెలిచి, ప్రజా ప్రభుత్వం స్థాపించాలంటే రాష్ట్ర స్థాయి నాయకుల్లోనే సమన్వయం సాధిస్తే సరిపోదు. పొత్తు పూర్తిస్థాయిలో విజయం సాధించాలంటే బూత్ స్థాయి కార్యకర్తల్లోనూ పూర్తి సమన్వయం అవసరం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం …
Read More »పి.గన్నవరం నియోజకవర్గం జనసేనదే
-స్థానిక ఎన్నికల్లోనే సత్తా చాటారు… సార్వత్రిక ఎన్నికల్లోనో అదే స్ఫూర్తి కొనసాగించాలి -పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ -గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించిన పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు… అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర …
Read More »పోలవరం ప్రాంత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తాం
-పోలవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ నాయకులు తమ నియోజకవర్గ సమస్యలు తెలియచేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలోనే కాదు… నిర్వాసితులకు పునరావాస కల్పన, పరిహారం చెల్లింపులోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వారు …
Read More »