-నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు హరిబాబు -నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షునిగా సందీప్ మండవ, కార్యవర్గం బాధ్యతల స్వీకారం -స్ధిరాస్తి రంగం అంటే సమాజానికి సంపద సృష్టించటమే : సందీప్ మండవ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ ఎస్టేట్ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ వ్యవహరిస్తుందని (నారెడ్కో) ఆ సంస్ధ జాతీయ అధ్యక్షుడు జి. హరిబాబు అన్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించటమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామన్నారు. జాతీయ …
Read More »All News
మార్పు స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
-విద్యార్థులకు ఇంటెన్షిప్ సర్టిఫికెట్స్ అందజేత -దేశ గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులు ఉండాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మహిళా కమిషన్ కార్యాలయంలో ‘మార్పు’ (మనోరమ అర్జునరావు పబ్లిక్ యుటిలిటీ ట్రస్ట్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారిస్టెల్లా కాలేజ్ విద్యార్థులు మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల లక్ష్మిని కలిశారు. ఈ సందర్భంగా 25 మంది విద్యార్థులకు ఇంటెన్షిప్ ప్రాజెక్ట్ కింద సర్టిఫికెట్స్ ను చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అందజేయడం జరిగింది. 25 …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో డేటా లీక్‌కి ఆధారాలు ఉన్నాయి… : కామిని విష్ణువర్ధన్‌రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో డేటా లీక్‌కి ఆధారాలు ఉన్నాయంటూ వైస్సార్సీపీ కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కామిని విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాను గడిచిన 14 సంవత్సరాలుగా వైస్సార్సీపీ కార్యకర్తగా ఉన్నానని, వైస్సార్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తరువాత, భద్రంగా, గోప్యంగా ఉండవలసిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందన్నారు. అందరికన్నా ముందుగా డేటా లీక్‌ను తాను గుర్తించి, సీఎం జగన్మోహన్‌రెడ్డికి పూర్తి వివరాలతో …
Read More »ఈనెల 29 వరకూ ప్రకాశం బ్యారేజి, 25 వరకూ నాగార్జున సాగర్ నీరు విడుదల
-సమ్మర్ స్టోరేజి ట్యాంకులను త్వరితగతిన నీటితో నింపండి -నీటి ఎద్దడిగల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకుల ద్వా నీటి సరఫరా -పట్టణ ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి -భూగర్భ జల మట్టాలను ప్రతి వారం మానిటర్ చేయండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తాగునీటి ఎద్దడిని అధికమించేలా వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజి నుండి కాలువల ద్వారా ఈనెల 29 తేదీ వరకు,నాగార్జున సాగర్ …
Read More »రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.సోమవారం విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు …
Read More »13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్
-సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక సందర్భంగా 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజా వ్యవహారాల రంగంలో పద్మవిభూషణ్ ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ నుండి పబ్లిక్ అఫైర్స్ రంగంలో భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి అయిన ముప్పవరపు వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ ప్రదానం చేశారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ కింద …
Read More »ఓటు హక్కు వినియోగం.. ప్రతి ఒక్కరి కర్తవ్యం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగం.. ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు తప్పనిసరిగా నైతిక బాధ్యతగా మే 13న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పిలుపునిచ్చారు. అమరావతి యోగా, ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉచిత వేసవి ప్రత్యేక యోగా తరగతులను కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్)లో …
Read More »పది ఫలితాల్లో బాలికలు టాప్
-ఈ ఏడాది రికార్డు స్థాయిలో 86.69 మంది ఉత్తీర్ణత -పది పరీక్షలకు 6,16,615 మంది హాజరు -బాలికలు 3,02,005, బాలురు 3,14,610 -బాలికలు 89.17శాతం, బాలురు 84.32శాతం ఉత్తీర్ణత -నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన 2803 పాఠశాలలు -96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం మొదటి స్థానం, 62.47% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కర్నూల్ జిల్లా -98.43% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన ఏపీ రెసిడెన్షియల్ , ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు -ఈ ఏడాది రికార్డు సమయంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. …
Read More »సర్వ రోగాలకు ఖర్చులేని చికిత్స యోగా మాత్రమే..
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ శక్తులన్నింటిని ఎకంచేసి సామాజిక స్థితి చేకూర్చి ఏకాగత్ర వలన అసలైన శక్తిని సాధించే యోగా సర్వ రోగాలకు ఖర్చులేని చికిత్స అని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. అమరావతి యోగా మరియు యోరోబిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేసవి ప్రత్యేక యోగా తరగతులను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన పూరతన కాలం …
Read More »గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 6 మంది నామినేషన్లు దాఖలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా సోమవారం ది.22-4-2024 గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 6 మంది 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. 1. బషీర్ అహ్మద్ షేక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (4 సెట్లు) 2. గళ్ళా మాధవి, తెలుగు దేశం పార్టీ 3. డాక్టర్ తాతా సేవా కుమార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి 4. గళ్ళా రామచంద్ర రావు, తెలుగు దేశం పార్టీ 5. షేక్ ముంతాజ్, ఇండిపెండెంట్ 6. రాయపూడి …
Read More »