అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాయలంలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
Read More »All News
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి డయల్ యువర్ పోలీస్ కమీషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న “డయల్ యువర్ పోలీస్ కమీషనర్” కార్యక్రమం శుక్రవారం నిర్వహించబడును. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. తో నేరుగా ప్రజలు మాట్లాడేందుకు ప్రతి శుక్రవారం “డయల్ యువర్ పోలీస్ కమీషనర్ కార్యక్రమం” రేపు అనగా ది.12-04-2024 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించబడును. ఉదయం 11 గంటల నుంచి 12 …
Read More »పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పోతిన వెంకట మహేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతీ, బత్తుల పాండు గోలగాని శ్రీనివాసరావు (ఎన్టీఆర్ జిల్లా బీసీ సెక్రెటరీ) మెరుగు శ్రీనివాస్ రెడ్డి (నగర కార్యదర్శి) అండలూరి లత (నగర …
Read More »కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకమూ ఆగిపోదు
-యువతకు నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము -వాలంటీర్లకు అండగా నిలబడతాం -కోనసీమలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ. 30 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. లక్షా 50 వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ప్రజాగళం సభలో …
Read More »ఇంగ్లీష్ బాషా నైపుణ్య శిక్షణల గురించి చర్చలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ సంస్థ రాష్ట్రములోని ఉత్సాహిక యువతీయువకులకు ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలను అవసరమైన భాషాపరమైన నైపుణ్యాలను అందించే నైపుణ్య శిక్షణల గురించి ప్రఖ్యాత UK-ఆధారిత సంస్థలతో చర్చలు. ఈ సమావేశంలో, ప్రిన్సిపల్ సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, GoAP, శ్రీ. సురేష్ కుమార్ IAS, MD & CEO – APPSDC రాజ బాబు IASతో పాటు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ Mr. గారెత్ విన్ ఓవెన్‌తో కలిసి వివిధ …
Read More »సీజర్లపై దృష్టిపెట్టండి… కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి
– జిల్లా యంత్రాంగానికి సిఈవో ముఖేష్‌కుమార్ మీనా ఆదేశం – జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో కోడ్ ఉల్లంఘనలు, సీజర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్, నెల్లూరు, కోవూరు, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వికాస్ …
Read More »స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం
-18న నామినేషన్లకు నోటిఫికేషన్ – పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం – నెల్లూరులో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు బాగుంది – పక్కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గురువారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని …
Read More »ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్ ను పరిశీలిన…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ముందుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు వైపు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే …
Read More »రూ.100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల …
Read More »వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ
-మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలని, వెబ్ క్యాస్టింగ్, జీపిఎస్ ద్వారా మద్యం సరఫరాను నియంత్రించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు …
Read More »