Breaking News

రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్‌ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాయలంలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *