-వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలి -అర్బన్ ప్రాస్పెరిటీ విభాగంగా పట్టణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దాలి -పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్రంలోని మున్సిపాల్టీలు-కార్పొరేషన్లలో రూ.11,359 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం -కుప్పం నుంచి వర్చువల్ గా అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణాలే అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రతినిధులు.. అధికారులు ఆ దిశగా కృషి చేయాలని …
Read More »Daily Archives: September 22, 2026
హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి
-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకకర్గంలోని చివరి ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు తరలి వచ్చిన హంద్రీనీవా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. కుప్పంలోని శాంతిపురం మండలంలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ఈ జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలిసి హంద్రీనీవా …
Read More »పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు
-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా రియల్ టైమ్‌లో అనుమతులు -కుప్పం పౌల్ట్రీ రైతులతో ముఖాముఖీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకవర్గంలోని పౌల్ట్రీ రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో వాతావరణ అనుకూల (ఎన్విరానమెంటల్లీ కంట్రోల్డ్) పౌల్ట్రీ షెడ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పంలోని పౌల్ట్రీ రైతులతో సీఎం చంద్రబాబు మంగళవారం ముఖాముఖీ అయ్యారు. పౌల్ట్రీ …
Read More »ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -దాదాపు రూ. 10 కోట్ల జేజేఎం-అమరజీవి జలధార నిధులతో నాగులాపల్లి మంచి నీటి పథకం పునరుద్ధరణ -ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పనులు పూర్తి -52 ఆవాసాలు.. 97 వేల మందికి తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం -కొత్త నిర్మాణాలను పరిశీలించి.. స్వయంగా నీటి నాణ్యత పరీక్షించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »పీఠికాపురాభివృద్ధిరస్తు
-రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ -బహిరంగ సభ వేదిక నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభా వేదికపై రూ.1,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదే సందర్భంగా మరికొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.200 కోట్ల …
Read More »కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక
– జనసేన గౌరవానికి భంగం కలగకుండా కలిసి పనిచేద్దాం -పిఠాపురం ప్రజల నమ్మకాన్ని అభివృద్ధిగా తిరిగి ఇస్తున్నాం -దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యం -ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి -రూ.200 కోట్లతో రహదారులు.. రూ.470 కోట్లతో తాగునీటి పనులు -రూ.225 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. రూ.323 కోట్లతో ఉప్పాడకు రక్షణ గోడ -రూ.86 కోట్లతో ఆసుపత్రులు, ఆరోగ్య వసతుల అభివృద్ధి -పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి …
Read More »పిఠాపురం పల్లెల్లో పారిశుధ్య లోపాలు కనబడకూడదు
-ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవల్లో జాప్యం ఉండరాదు -రెండో రోజు పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై తనిఖీలు -మురుగు కాల్వలు, రోడ్లు పరిశీలిస్తూ.. ప్రజలతో మమేకమైన ఉప ముఖ్యమంత్రి -ఉదయం నుంచి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ గ్రామానా ఆగుతూ.. ప్రజలను పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ.. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యాన్ని పరిశీలిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో …
Read More »రూబీ ఇయర్ వేడుకలకు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించిన డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న రూబీ ఇయర్ (40వ వార్షికోత్సవ) వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ మంగళవారం న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి వ్యక్తిగత కార్యదర్శి అమిత్ ఖరే, ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, …
Read More »తీవ్రవాయుగుండంగా బలపడిన వాయుగుండం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమమధ్య ,దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 140 కి.మీ, ఒడిశాలోని పూరీకి 210 కి.మీ, విశాఖపట్నానికి 220 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఇది రేపు రాత్రికు తీవ్రవాయుగుండంగా ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిశా తీర ప్రాంతలైన …
Read More »గుంటూరు అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు
-ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేషనల్ న్యూస్:వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించి రూ.205 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి నా తరఫున, గుంటూరు నగర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ షేక్ హసన్ భాష తెలిపారు.గుంటూరు నగర మౌలిక సదుపాయాల …
Read More »
Prajavartha Online Telugu News