బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎలినినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం, స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, 2025 …
Read More »Daily Archives: September 22, 2026
డిసెంబర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నంది అవార్డుల ప్రదానోత్సవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది ఫిల్మ్, నేషనల్ అవార్డులు.. తిరుపతిలో టీవీ అవార్డుల ప్రదానం..2025తో పాటు పెండింగ్ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకారం -సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో తెలుగు సినిమాకు సముచిత గౌరవం..తెర వెనుక శ్రమకు, తెరపై నటనకు పట్టం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానం పొందిన నంది అవార్డులను ఈ డిసెంబర్ లో ఇవ్వనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, …
Read More »బంగాళాఖాతంలో వాయుగుండం: విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష
-భారీ -అతి భారీ వర్షసూచన – ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ప్రభావిత జిల్లాల్లో SDRF బృందాలు సిద్ధం -అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 425 0101 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని వాయుగుండం నేపధ్యంలో రాష్ట్ర హోం,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితులను, వాయుగుండం కదలికలను ఆమె …
Read More »ధర్మవరం అభివృద్ధికి రూ.242.28 కోట్ల మహా ప్రణాళిక
-27 కి.మీ. మేర కొత్త రహదారులు.. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యానికి పెద్దపీట -హెచ్‌ఏఎం కింద రూ.43 కోట్లు.. అమృత్ పథకాలతో తాగునీటి వ్యవస్థకు మరింత బలోపేతం -రూ.104.28 కోట్ల పనులు పురోగతిలో.. మరో రూ.95 కోట్ల పనులు అనుమతుల దశలో -కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌ఏఎం పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం.. మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి వివిధ పథకాల కింద మొత్తం రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నామని …
Read More »ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
-డిస్పెన్సరీలు, సమీకృత ఆయుష్ ఆసుపత్రులు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలకు భారీగా నిధులు -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -రేపు జాతీయ ఆయుర్వేద దినోత్సవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, డిస్పెన్సరీల మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆయుర్వేద వైద్య సేవలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆయుర్వేద వైద్యం మరింత చేరువయ్యేలా ఆసుపత్రుల నిర్మాణం, డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందులు, ప్రత్యేక …
Read More »అమరావతి క్వాంటం వ్యాలీలో సమగ్ర జన్యు విశ్లేషణ కేంద్రం
-మంత్రి సత్య కుమార్ వెల్లడి -గుంటూరు జీజీహెచ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి -క్యాన్సర్ కేసుల గుర్తింపు, చికిత్సకు విస్తృత ఏర్పాట్లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీలో అరుదైన వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన కారణాలను గుర్తించేందుకు అతిపెద్ద స్థాయిలో సమగ్ర జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లోని నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఏర్పాటు …
Read More »దివ్యాంగులకు చేయూత.. పేదలకు భరోసా
-31 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలు -119 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల జీవితాల్లో స్వావలంబనకు బాటలు వేయడంతో పాటు ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి మంగళవారం పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొరిశపాడు మండలం, మేదరమెట్లలో దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలను, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులను …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »
Prajavartha Online Telugu News