– అక్టోబర్ 16న విజయవాడలో అమరావతి ప్రాంతీయ సదస్సు – ప్రధాన సదస్సుకు ముందుగా పెట్టుబడులకు అనువైన వాతావరణం – ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అద్భుత అవకాశం – అన్ని విధాల సహాయసహకారాలు అందించేందుకు సిద్ధం – ఎంవోయూలతో ఎంఎస్ఎంఈలకు పెద్దఎత్తున అందనున్న ప్రోత్సాహం – 8 జిల్లాల కలెక్టర్ల సన్నద్ధత సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ …
Read More »Daily Archives: September 22, 2026
సెప్టెంబర్ 26న విజయవాడలో జాబ్ మేళా
-14 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు – 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 9:00 గంటలకు విజయవాడ కేబిన్ కాలేజ్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ …
Read More »భారీ వర్షాలపై కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం
-9154970454 నంబరుతో ఏర్పాటు -ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -అధికారుల క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా జిల్లాలోనూ వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. …
Read More »86 వార్డుల ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపుపై బీఎల్వోలకు శిక్షణ
-ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి: డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. ఆదేశాల మేరకు డీ-లిమిటేషన్ అనంతరం ఏర్పాటైన 86 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించే ప్రక్రియపై బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బందికి మంగళవారం గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో డిప్యూటీ కమిషనర్ జి. సృజన, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యం లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. …
Read More »స్వచ్ఛతా హి సేవ లో భాగంగా పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పాఠశాల విద్యార్థులకు పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న పింక్ టాయిలెట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పింక్ టాయిలెట్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు, సేవలను విద్యార్థులకు వివరించారు. …
Read More »రూ.140 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
-అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పంలో హైబ్రిడ్ ఆన్ యువర్ టీ మోడల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 39 వ డివిజన్, విద్యాధరపురం కు చెందిన మాజేటి కృష్ణమూర్తి ( 78) హృద్రోగం తో బాధపడుతూ వైద్య …
Read More »తల్లి,బిడ్డల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ఏర్పాటుచేసిన ఉచిత మొబైల్ 2డి ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. హెచ్ బీ కాలనీ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం నిర్వహించిన ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులను గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ …
Read More »ఐదేళ్లలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు..
-తాగునీరు, విద్య, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చాం.. -జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక -జిల్లా పరిషత్ పాలకవర్గం సేవలను అభినందించిన కలెక్టర్ డీకే బాలాజి -జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగింపు సందర్భంగా ఆత్మీయ సత్కారం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలంలో సుమారు రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. తాగునీరు, గ్రామీణ మౌలిక వసతులు, అంత్యక్రియల షెల్టర్లు, మహిళా సాధికారత, విద్యార్థుల …
Read More »తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి – మంత్రి కొల్లు రవీంద్ర
–మచిలీపట్నం అభివృద్ధికి రూ.51 కోట్ల నిధులు -రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మచిలీపట్నం: సెప్టెంబరు 22, 2026 మచిలీపట్నం పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా ఒకేసారి రూ.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర …
Read More »
Prajavartha Online Telugu News