విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “చెవి సమస్య ఏది వచ్చినా స్వయంగా చికిత్స చేసుకోవద్దు. చెవిలోకి వస్తువులు పెట్టవద్దు. వినికిడి మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రాధమిక దశలోనే వైద్యుడిని సంప్రదించండి. చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ బి.పవన్ కుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో “సాధారణ చెవి ఇన్ఫెక్షన్లు – సంరక్షణ” అంశంపై పై ప్రసంగించారు. ఆయన ఇంకా …
Read More »Daily Archives: September 22, 2026
రాయచోటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి , రూ.244.32 కోట్లతో మౌలిక వసతుల పనులు
-చంద్రబాబు నాయకత్వంలో పట్టణాభివృద్ధికి మహర్దశ…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, వీధి దీపాలకు ప్రాధాన్యత -పట్టణాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, పురపాలక శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా, రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : రాయచోటి పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి వివిధ పథకాల కింద రూ.244.32 కోట్ల మేర నిధులు కేటాయించడంపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు …
Read More »
Prajavartha Online Telugu News