Daily Archives: September 21, 2026

కేఎల్ యూనివర్సిటీలో దేశంలో తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృత్రిమ మేధ ఆధారిత ఉన్నత విద్యలో కీలక ముందడుగుగా కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ, హెచ్‌సీఎల్ గ్రూప్‌కు చెందిన హెచ్‌సీఎల్ ఏఐ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా “ఏజెంటిక్ ఏఐ క్యాంపస్”ను ఏర్పాటు చేయనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీఎల్ ఏఐ ల్యాబ్స్ జాతీయ అధిపతి దీపక్ శరవణన్, కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. పవన్ కుమార్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. యూనివర్సిటీ వైస్ …

Read More »

పచ్చదనం పరిమళం.. పీఠికాపుర వనం ఆవిష్కారం

-నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద రూ. 1.83 కోట్లతో నిర్మాణం -ఆహ్లాదం, ఆధ్యాత్మికతల కలబోతగా పిఠాపురం నగర వనం -ప్రత్యేక ఆకర్షణగా నక్షత్ర వనం, శివ పంచాయతన వనం -70 సెంట్ల విస్తీర్ణంలో మియావకీ ప్లాంటేషన్‌ను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రి -⁠ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 నగరవనాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం పట్టణ, నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని …

Read More »

ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు

-ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -ఉప ముఖ్యమంత్రి చొరవతో మారుతున్న గ్రామీణ ప్రాంత చెరువుల రూపురేఖలు -పిఠాపురం నియోజకవర్గంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ -ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును మోడల్‌గా తీర్చిదిద్దిన పవన్ కళ్యాణ్ -చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్క్, జెండా స్థూపం, గ్రీనింగ్ ఏర్పాటు -రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం …

Read More »

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ సందర్శన అనంతరం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐదు సంస్థల ప్రతినిధులతో ఎంఓయూల మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కింబర్లైట్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.70 కోట్ల పెట్టుబడితో సంబంధించిన ఎంఓయూ మార్పిడి జరిగింది. దీని ద్వారా సుమారు 140 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నూట్రాజెనిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ …

Read More »

సోషల్ మీడియా రంగ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : MOU మార్పిడి కార్యక్రమం అనంతరం సోషల్ మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖా ముఖి నిర్వహించి సోషల్ మీడియా రంగ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం. అనంతరం సోషల్ మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీని అభివృద్ధి చేయడంతో పాటు సోషల్ మీడియా రంగంలోని ప్రతిభను రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానం చేసేలా భవిష్యత్‌లో పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు …

Read More »

గురువులపై దాడులు బరితెగింపే

-ఉపాధ్యాయులపై గొడ్డలి పార్టీ దాడులపై చర్యలు తీసుకుంటాం -నియామక ప్రక్రియపై అభ్యంతరాలుంటే కోర్టులకు వెళ్లొచ్చు… దాడులు చేయడమేంటీ.? -డీఎస్సీ నియామకాలపై చర్చకు అసెంబ్లీకి వస్తే సాక్ష్యాలతో సమాధానం చెబుతాం -కుక్క తోక వంకర తీరులా గొడ్డలి పార్టీ వ్యవహారం -కుప్పం బహిరంగ సభలో వైసీపీపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులపై దాడులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. గురువులపై గొడ్డలి పార్టీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, చట్టప్రకారం చర్యలు …

Read More »

కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

-ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష -ప్రతి ఇంటినీ ఆర్థికంగా బలోపేతం చేస్తాం… కుప్పం అభివృద్ధికి కొత్తఊపు తెస్తాం -కుప్పంలో రూ.327 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు భూమిపూజ, శంకుస్థాపనలు -నీరు… పరిశ్రమలు… ఉపాధి… సౌర విద్యుత్… స్వర్ణ కుప్పం దిశగా సీఎం ప్రణాళిక కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : నారావారిపల్లె తనకు జన్మనిస్తే… కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పాన్ని మోడల్‌ నియోజకవర్గంగా, స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గడచిన …

Read More »

బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమమధ్య, ఆనుకొని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడి, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున …

Read More »

గురువుల కష్టార్జితంపై ‘ఫేక్’ ముద్ర వేయడం సరికాదు

-మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం ఇస్తాం: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి, నిబంధనల ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని ‘ఫేక్’ అంటూ అవమానించడం సరికాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేలాది మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తగదని పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి స్పందిస్తూ.. …

Read More »

శాప్ కార్యాలయంలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం

– అబద్దాలు, అసత్య ప్రచారాలతో జగన్ ఫేక్ డ్రామాలు – ఏపీపీఎస్సీ పేపర్లను ప్లంబర్లు, ఎలక్ట్రీషిన్లతో దిద్దించిన జగన్ సిగ్గుపడాలి – మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా జగన్ దుష్ప్రచారం – మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, ఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు ఈరోజు విజయవాడలోని శాప్ కార్యాలయంపై వైసీపీ సైకోలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…….ఎన్నికల హామీల్లో …

Read More »