Daily Archives: September 21, 2026

1.12 కోట్ల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు

-సెప్టెంబరు 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం -ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 25న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రచార గోడపత్రికను అధికారులతో కలిసి సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో …

Read More »

వైద్య ఆరోగ్య శాఖలో దస్త్రాల పరిష్కారంలో జాప్యంపై నిలదీసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

-40% పైళ్ల పరిష్కారంపై అసంతృప్తి -సత్వర నిర్ణయాల కోసం ఏ దశలోనూ రెండురోజులకు మించి దస్త్రం ఆగకూడదని మంత్రి ఆదేశాలు -వైద్యులు, ఇతర సిబ్బంది గైర్హాజరీ కట్టడికి కఠిన నిబంధనలు -ప్రైవేటు వైద్యులు జారీచేసే మెడికల్ సర్టిఫికెట్లను ఇకనుంచి ఆమోదించకూడదు -దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉన్న 493 వైద్యులపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలి -3 గంటల సుదీర్ఘ సమీక్షలో పలు ఆదేశాలు జారీచేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖలో భారీస్థాయిలో వచ్చే దస్త్రాల …

Read More »

డాక్టర్ కాకాని తరుణ్ కి దక్కిన అరుదైన గౌరవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అడ్వకేట్ డాక్టర్ కాకాని తరుణ్ ని ఏపీ రాష్ట్ర విజిలెన్స్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ జీవో నెం 12ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అమరావతి బోటింగ్ ప్రాజెక్ట్ సీఈవో, అడ్వకేట్ డాక్టర్ కాకాని తరుణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  

Read More »

బాధిత కుటుంబానికి ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ , శ్రీ దినా వాహి వారి సత్రం పాలక మండల సభ్యులు వెరుకొండ ఉమాకాంత్ భవాని పురం ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజరాజేశ్వరి పేటకు చెందిన గొరుసుపిట్టి అమ్మనరావు (39) బ్రెయిన్ స్ట్రోక్ తో …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 35 వ డివిజన్, డేవిడ్ స్ట్రీట్ కు చెందిన బంకా సతీష్ (32) ప్యాంక్రియాటైటిస్ బాధపడుతూ వైద్య …

Read More »

ఈశ్వర విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ ఈశ్వర, విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా సోమవారం గణపతి మండపం ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో …

Read More »

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మర్యాదపూర్వకంగా కలిసిన వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ ఖాన్

-జగన్‌ హయాంలో మైనార్టీలకు జరిగిన మేలుపై త్వరలో శ్వేతపత్రం విడుదల -​కూటమి ప్రభుత్వంలో మైనార్టీల హక్కుల కాలరావే ధ్యేయం -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ ఖాన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీల అభ్యున్నతకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలో డీఎస్సీ భారీ ర్యాలీకి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ …

Read More »

గురజాడ ఆశయాలు సమాజ మార్పుకు నేటికీ స్ఫూర్తిదాయకం…

-ఎన్టీఆర్ ఆత్మగౌరవ స్ఫూర్తి.. చంద్రబాబు దార్శనికత.. పవన్ కళ్యాణ్ ప్రజాసంకల్పం.. లోకేష్ యువ నాయకత్వంతో తెలుగు వైభవానికి నూతన దిశ -భారతీయ భాషలు, సంస్కృతుల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి అభినందనీయం …. -రాష్ట్రవ్యాప్తంగా గురజాడ జయంతి కార్యక్రమాలకు విశేష స్పందన: ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు కార్పొరేషన్ …

Read More »

జీవనోపాధికి చేయూత.. ఆర్థిక స్వావలంబనకు బాటలు

-40 మంది వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులకు రూ.3.20 లక్షల విలువైన ఆస్తుల పంపిణీ -పారిశుధ్య కార్మికుల ఆర్థిక సాధికారతకు డీబీఆర్‌సీ ప్రత్యేక కార్యక్రమం -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ -“జీవనోపాధి సాధనాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలి” -స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ -స్వచ్ఛతకు సేవ చేస్తున్న చేతులకు ఆర్థిక భరోసా 40 మంది వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులకు రూ.3.20 లక్షల విలువైన జీవనోపాధి ఆస్తుల పంపిణీ -జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ, స్వచ్ఛ …

Read More »

ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్య‌క్ర‌మం

– 5.05 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు – స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 25న, ఆ రోజు వివిధ కారణాల వల్ల మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబర్ 5న మాప్-అప్ డే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. …

Read More »