Daily Archives: September 21, 2026

గురజాడ అప్పారావు సాహిత్యం సమాజానికి స్ఫూర్తిదాయకం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురజాడ అప్పారావు సాహిత్యం సమాజానికి స్ఫూర్తిదాయకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ప్రముఖ కవి, రచయిత గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిబ్బందితో కలిసి గురజాడ అప్పారావు సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో …

Read More »

జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన వాట్ వెల్ఫేర్ సెక్రెటరీ మరియు తన తనయుడికి కి గోల్డ్ మెడల్స్

-అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని కాటేదాన్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన ఓపెన్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన తండ్రీకొడుకులు విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఉప్పాల మురళీ మోహిత్, ఉప్పాల కోటేశ్వరరావులను కమిషనర్ అభినందించారు. యనమలకుదురుకు చెందిన 10 ఏళ్ల …

Read More »

బిల్డింగ్ ప్లాన్ సమస్యల పరిష్కారానికి ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి ప్రజలు ఆన్లైన్ లో ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కమిషనర్ స్వయంగా పరిశీలించి, అక్కడ అందుబాటులో ఉన్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర …

Read More »

వినాయక నిమజ్జన ఏర్పాట్లను మరింత పెంచండి మరింత పెంచండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక నిమజ్జన ఏర్పాట్లను మరింత పెంచండి మరింత పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, సీతమ్మ వారి పాదాల వద్ద జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి చివరి రోజులు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా అధికారులు …

Read More »

గురువులపై రాళ్లు, రాడ్లు, కర్రలతో గుండాల దాడిని తీవ్రంగా ఖండించిన దేవినేని ఉమా

-మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ టీచర్లపై వైసీపీ మూకల దాడి దుర్మార్గం.. ప్రజాస్వామ్యానికి మచ్చన్న మాజీ మంత్రి -సమాజంలో అశాంతి రేపాలనే కుట్రతో సజ్జల ఆదేశాలతోనే బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లతో భౌతిక దాడులకు పాల్పడ్డారు -టీచర్లను ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతున్నారో చెప్పాలంటూ మందు షాపుల దగ్గర కాపలా పెట్టిన నీచ సంస్కృతి గొడ్డలి పార్టీదని విమర్శ గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ ఉపాధ్యాయులపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, …

Read More »

వాసవి మార్కెట్ లో గణనాథుడిని దర్శించుకున్న దేవినేని ఉమా

-ఆధ్యాత్మిక శోభతో వైభవంగా వినాయక చవితి వేడుకలు -వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణంలో పాల్గొన్న మాజీ మంత్రి నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నందిగామ వాసవి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడిని ధనముతో అత్యంత సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక శోభతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం వాసవి …

Read More »

మూడు నగరాల్లో ఆస్టర్ రమేష్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ

-విజయవాడ, గుంటూరు, ఒంగోలులో సమగ్ర క్యాన్సర్ వైద్య సేవల కోసం క్లస్టర్ స్థాయి నెట్‌వర్క్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 38 ఏళ్ల వైద్య ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆస్టర్ రమేష్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రారంభం కానుంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు కేంద్రాలను అనుసంధానిస్తూ సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలను అందించే క్లస్టర్ స్థాయి నెట్‌వర్క్‌గా దీనిని అభివృద్ధి చేయనున్నారు. 38 ఏళ్ల ప్రస్థానానికి కొత్త అధ్యాయం : క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, …

Read More »

వీధి దీపాలకు సంబంధించి ప్రతి ఫిర్యాదునూ 48 గంటల్లో పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదునూ 48 గంటల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా నగరంలో రాత్రి సమయాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వీధి దీపాల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని, అందులో భాగంగా జిఎంసి కాల్ సెంటర్ కి, లేదా క్షేత్ర స్థాయి …

Read More »

మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ ప్రాంతాల్లోమౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లోమౌలిక సదుపాయాల పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ద్వారా మంజూరు చేసిన నిధుల పంపిణీ కార్యక్రమాన్నిమంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. వర్చువల్ మీటింగ్ …

Read More »

డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలి…. : కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల్లో పెండింగ్ ఉన్న3 స్ట్రక్చర్లకు సంబంధించి పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో రానున్నవారం రోజుల్లో పరిష్కరించి, డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ఏపిసిపిడిసిఎల్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి …

Read More »