– సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు – ఉచిత దర్శనాలతో పాటు ప్రసాదాల పంపిణీ – ఏఐ సాంకేతికత అనుసంధానంతో భక్తుల భద్రతకు భరోసా – ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిరంతర పర్యవేక్షణ – 24 గంటలూ సేవలందించే కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) – సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో …
Read More »Daily Archives: September 21, 2026
విజయవాడలో 51వ సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4 వరకు జాతీయ స్థాయి పోటీలు
-పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి -క్రీడాకారులకు మెరుగైన వసతులు, వైద్య–భద్రతా సదుపాయాలు కల్పించాలి -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో 51వ సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి తెలిపారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, …
Read More »శిశు గృహ సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలికలకు చట్టబద్ధంగా దత్తత
-దత్తత ప్రక్రియలో అన్ని నిబంధనలు, ధ్రువపత్రాల పరిశీలన -బాలికల ఆరోగ్యం, భద్రత, విద్యకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక దత్తత సంస్థ శిశు గృహంలో సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలికలకు సోమవారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను చేపట్టారు. దత్తత ప్రక్రియలో భాగంగా బాలికల గుర్తింపు వివరాలు, దత్తత తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, సంబంధిత ధ్రువపత్రాలు, పత్రికా ప్రకటన, ఇతర అవసరమైన రికార్డులను …
Read More »అర్జీల పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపాలి
-గడువులోగా పరిష్కారంతో పాటు నాణ్యతకూ పెద్దపీట వేయాలి -అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేదు -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, ప్రతి అర్జీకి నాణ్యమైన, న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజా సంతృప్తిని ప్రధాన ప్రమాణంగా తీసుకుని, గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు …
Read More »“జాబ్ మేళా”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.26.09.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గo లోని *కాకపర్తి భవనారాయణ (KBN) కాలేజ్, Vijayawada నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ. చల్లా మధుభూషణ రావు గారు తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో సుమారు 14 ప్రముఖ కంపెనీలు హాజరు అవుతున్నాయి. ఈ కంపెనీలలో …
Read More »గురజాడ.. సామాజిక మార్పునకు స్ఫూర్తిజాడ..
– తెలుగు సాహిత్యానికి ఆధునిక దిశను చూపిన మహనీయుడు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి ప్రజలకు ఆధునిక దిశను చూపడంతో పాటు, తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహనీయుడు గురజాడ అప్పారావు అని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురజాడ రచనలు సమాజంలోని అసమానతలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలపై ఆలోచింపజేసి మార్పు వైపు నడిపించాయని పేర్కొన్నారు. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా సోమవారం …
Read More »డ్రగ్స్‌కు అడ్డుకట్ట.. మహిళలకు భద్రత.. రోడ్లపై ప్రాణాలకు రక్షణ – ఆపరేషన్ త్రిశూల్
-ప్రజల భద్రతే లక్ష్యం.. ప్రతి ప్రాణం రక్షణే ధ్యేయం -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల భద్రత, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా “ఆపరేషన్ త్రిశూల్” కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధ్యక్షతన, కమిషనర్ ఆఫ్ పోలీస్ …
Read More »విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ కొత్తపేట లోని శ్రీ అన్నపూర్ణ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సుని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTR ఈగల్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం కేవలం మీ భవిష్యత్తు ను మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తును కుడా ప్రమాదం లోకి …
Read More »బలగ గణేష్ సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలే జర్మనీలోని ఫ్రెడరిక్షఫెన్ (Friedrichshafen) నుంచి స్విట్జర్లాండ్‌లోని రోమన్‌షోర్న్ (Romanshorn) వరకు సుమారు 12 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 14 నిమిషాల్లో, 16.5 డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో ఎలాంటి వెట్‌సూట్ (Wetsuit) సహాయం లేకుండా ఈదుతూ విజయవంతంగా పూర్తి చేసి రికార్డ్ సృష్టించిన స్విమ్మర్ బలగ గణేష్ ను ఈ రోజు విజయవాడ లోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ …
Read More »ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. జోనల్ కమిషనర్లతో పాటు సర్కిల్ స్థాయిలోని అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News