గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ ఐ.కిషోర్, విభాగాధిపతులు గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలు, సామాజిక రుగ్మతలను తన రచనల ద్వారా ప్రశ్నించిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో సామాజిక …
Read More »Daily Archives: September 21, 2026
ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి …
Read More »బ్రాండ్ మార్చేసి, రేటు పెంచేసి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జగన్
-మద్యం స్కామ్ పథకరచన, అమలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే సాగింది -సత్యప్రసాద్‌కు మతిస్థిమితం లేదని, అసలు ఆయన ఎవరో జగన్ కు తెలియదంటూ వైకాపా తప్పుడు ప్రచారం -నవంబర్ 15,2019న సీఎం ఆదేశాల మేరకే సత్యప్రసాద్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాలని ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కల్లాం ఉత్తర్వులు ఇచ్చారు -మద్యం దుకాణాల పర్యవేక్షణ, జే-బ్రాండ్ల స్టాక్, అమ్మకాలు, డిపోల నుంచి క్యాష్ కలెక్షన్ల బాధ్యతలను సత్యప్రసాద్‌కే అప్పగించారు -రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డీఎస్సీపై తప్పుడు …
Read More »
Prajavartha Online Telugu News